4వసారి టీమిండియాను మోసం చేసిన ఆల్ రౌండర్.. గాలే టెస్ట్‌లోనూ హ్యాండిచ్చాడుగా..!
Ravindra Jadeja No Ball: భారత్, శ్రీలంక మధ్య గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ చివరి బంతిని రవీంద్ర జడేజా అద్భుతంగా విసిరాడు. బంతి వేగంగా తిరిగి ధనంజయ డి సిల్వా బ్యాట్ అంచును తాకింది. తొలి స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ ఆ క్యాచ్‌ను అందుకోవడంతో భారత ఆటగాళ్లు వికెట్ సంబరాల్లో మునిగిపోయారు. ధనంజయకు ఇక క్రీజులో అవకాశం లేదనుకున్న…
