OTT Movie: థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది.. ట్రెండింగ్ టాప్ ప్లేస్ లో రియల్ స్టోరీ
ఈ రోజుల్లో ఓటీటీ ప్రభావం బాగా పెరిగిపోయింది. అందుకే కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం దుమ్మురేపుతున్నాయి. రికార్డు వ్యూయర్ షిప్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘భారత్ భాగ్య విధాత’ థియేటర్లలో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. అయితే ఓటీటీలో విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ‘భారత్ భాగ్య…
