వచ్చే ఏడాది మార్కెట్‌లోకి మహీంద్రా కొత్త స్కార్పియో..! పికప్ ట్రక్ స్పెషాలిటీస్ తెలుసా
మహీంద్రా సంస్థ స్కార్పియో ఫ్యామిలీ నుంచి ‘లైఫ్‌స్టైలర్’ పికప్ ట్రక్‌ను ఆవిష్కరించింది. రూ.19.79 లక్షల లోపు ప్రారంభ ధరతో 2027 ఏప్రిల్‌లో మార్కెట్లోకి రానున్న ఈ ట్రక్‌లో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, 4WD సిస్టమ్ మరియు మూడు ప్రత్యేక ఎడిషన్లను అందించారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇది ‘మహీంద్రా లైఫ్‌స్టైలర్’ పేరుతో అమ్మకానికి రానుండగా, ఈ కొత్త పికప్‌తో పాటు ప్రత్యేకంగా డిజైన్ చేసిన మూడు ఆకర్షణీయమైన స్పెషల్ ఎడిషన్లను కూడా కంపెనీ పరిచయం చేసింది. ఆటోమొబైల్…
