Weight Loss: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. జస్ట్ 3 నెలల్లోనే 8-10 కిలోల బరువు తగ్గవచ్చు!
రషీద్ అనే ఫిట్‌నెస్ ట్రైనర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ప్రకారం.. బరువు తగ్గడం అనేది అదృష్టం వల్ల జరిగే విషయం కాదని ఆయన అంటున్నారు. ఇందుకోసం సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రతిరోజూ చిన్న, సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా ఎవరైనా మూడు నెలల్లో 20 కిలోగ్రాముల వరకు బరువు తగ్గవచ్చని ఆయన చెబుతున్నారు. కాబట్టి తక్కువ సమయంలో మెరుగైన ఫలితాలను ఇచ్చే కొన్ని సాధారణ…
