IPL 2026 : అందుకే ఓడిపోయాం.. కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం
IPL 2026 : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ముఖ్యంగా తన స్పిన్ భాగస్వామి కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై అక్షర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. వికెట్లు తీయడంలో కుల్దీప్ విఫలమవ్వడం జట్టు ఓటమిపై గట్టి ప్రభావం చూపిందని అక్షర్ పరోక్షంగా అంగీకరించాడు….
