Breakfast: ఉదయం పూట పూరీ, వడ తింటున్నారా…? ఈ విషయాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఉదయాన్నే ఆఫీసుల హడావిడి, ఇంటి పనుల భారం వల్ల చాలా మంది అల్పాహారం తీసుకోకుండానే ఇల్లు దాటుతున్నారు. మరికొందరు నాలుకకు రుచినిచ్చే పూరీ, వడ, బ్రెడ్ జామ్ వంటి వాటితో కడుపు నింపేసుకుంటున్నారు. అయితే ఉదయం పూట సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోవడం లేదా అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిమ్మల్ని అస్సలు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రానివ్వకుండా…
