ఐదేళ్ల కూతురిని 22వ అంతస్తు నుంచి విసిరేసి.. ఆపై తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..
షార్జా, మే 24: యూఏఈలోని షార్జాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భారతీయ మహిళ, ఆమె ఐదేళ్ల కుమార్తెతోపాటు 22 అంతస్తుల భవనంపై నుంచి కిందకి దూకి మృతి చెందింది. తొలుత తన తన ఐదేళ్ల కుమార్తెనును కిందకు తోసేసి, ఆ తర్వాత మహిళ కిందకు దూకేసింది. ఈ దిగ్భ్రంతకర ఘటన షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలోని ఒక నివాస అపార్ట్‌మెంట్ భవనంలో బుధవారం (మే 20) ఉదయం 7:15 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. గల్ఫ్…
