Health Warning: స్మార్ట్ ఫోన్ వాడేవారికి అలర్ట్.. రాత్రి పూట ఈ తప్పు చేస్తే ఆ ప్రాణాంతక వ్యాధులు తప్పవు!
నిద్రపోయే సమయంలో మొబైల్ ఫోన్‌ను మనకు అంత దగ్గరగా ఉంచుకోవడం వల్ల శరీరంలో అనేక తీవ్రమైన రుగ్మతలు వస్తాయని ఆరోగ్య నిపుణులు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు రాత్రి పూట ఫోన్ పక్కన పెట్టుకుని పడుకుంటే ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), వివిధ వైద్య పరిశోధనల ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి వెలువడే రేడియేషన్ కాంతి మన శరీర సహజ నిద్ర వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తాయి. దీనివల్ల కలిగే 4…
