ట్రంప్.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల
ఇరాన్‌కు చెందిన టెహ్రాన్ టైమ్స్ కథనం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. యుద్ధం ప్రారంభం రోజే ఇరాన్‌లోని మినాబ్‌లో పాఠశాలపై జరిగిన దాడిలో 150 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆ చిన్నారుల ఫొటోలను పత్రిక మొదటి పేజీలో సోమవారం ప్రచురించింది. ‘‘ట్రంప్ ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు’’ అంటూ చిన్నారుల ఫొటోలను పత్రిక మొదటి పేజీలో వేసింది. వందలాది మంది ఇరాన్ పిల్లలు అమెరికా దాడుల్లో మరణించినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు మాత్రం మినాబ్…
