తాజావార్తలు
Viral Video: క్యాబ్‌ ఎక్కిన జంట.. వెనక సీట్లో నుంచి సౌండ్స్.. డ్రైవర్ తిరిగి చూస్తే..!

Viral Video: క్యాబ్‌ ఎక్కిన జంట.. వెనక సీట్లో నుంచి సౌండ్స్.. డ్రైవర్ తిరిగి చూస్తే..!

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ క్యాబ్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఓ జంట క్యాబ్‌లో అనుచితంగా ప్రవర్తించినట్లు కనిపించగా, డ్రైవర్ వారిని నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోయినా, వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం, ఓ జంట క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండటం గమనించిన డ్రైవర్ తొలుత సహనంగా వ్యవహరించినట్లు కనిపించింది….

Read More
Mental Health: మానసిక రుగ్మతలతో చిత్తవుతున్న యువత.. 35 ఏళ్లలోపు వారిలోనే ఎక్కువట!

Mental Health: మానసిక రుగ్మతలతో చిత్తవుతున్న యువత.. 35 ఏళ్లలోపు వారిలోనే ఎక్కువట!

శారీరక అనారోగ్యాన్ని మందులతో నయం చేయవచ్చు. కానీ మానసిక అనారోగ్యానికి ఎలాంటి మందులతో నయం చేయలేం. ఇటీవలి కాలంలో ప్రతీచోట మానసిక అనారోగ్యాలకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. దీనిపై తగినంత అవగాహనతో మసలుకుంటే ప్రమాదం అంచుదాకా వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. దీనిపై అనేక రకాల పరిశోధనలు కూడా జరిగాయి. ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ డేటా ప్రకారం భారతదేశంలో 60 శాతం మానసిక అనారోగ్యాలు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలోనే కనిపిస్తున్నాయనే దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని…

Read More
OTT Movie: ఆనంద్ మహీంద్రా మెచ్చిన వెబ్ సిరీస్.. ఇప్పుడు ఓటీటీలో నంబర్ వన్‌గా ట్రెండింగ్.. తెలుగులోనూ ఉంది

OTT Movie: ఆనంద్ మహీంద్రా మెచ్చిన వెబ్ సిరీస్.. ఇప్పుడు ఓటీటీలో నంబర్ వన్‌గా ట్రెండింగ్.. తెలుగులోనూ ఉంది

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ గత వారమే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఆరు ఎపిసోడ్‌ల ఈ సిరీస్, ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి ట్రెండింగ్ చార్టులలో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్-పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ‘గోల్డెన్ ఆరోస్’ స్క్వాడ్రన్ సభ్యుల ప్రయాణాన్ని ఈ సిరీస్ లో చూపించారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ పేరు ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’. భారత, పాకిస్తాన్ సైన్యాల మధ్య 1999లో…

Read More
Oil Imports: రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు.. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్..!

Oil Imports: రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు.. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్..!

Russian Oil Imports: రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు విషయంలో భారత్, అమెరికాల మధ్య విభేదాలు మరోసారి తలెత్తుతున్నట్లు కనిపిస్తున్నాయి. రష్యా చమురు దిగుమతి కోసం భారత్‌కు ఇస్తున్న ప్రత్యేక మినహాయింపులు, ఏర్పాట్లను తక్షణమే రద్దు చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదించారు. అమెరికా సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ విచారణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంక్షల నుంచి ఇస్తున్న అన్ని ప్రత్యేక ఏర్పాట్లు, మినహాయింపులను ట్రంప్ ప్రభుత్వం త్వరగా ముగించాలని చూస్తోందని, ఈ…

Read More
అమ్మమ్మల కాలం నాటి వేసవిలో ఇంటింటా తయారయ్యే పల్లెటూరి సమ్మర్ డ్రింక్ ఇదే..

అమ్మమ్మల కాలం నాటి వేసవిలో ఇంటింటా తయారయ్యే పల్లెటూరి సమ్మర్ డ్రింక్ ఇదే..

ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఇక ఇదే సమయంలో చాలా మంది దాహం తీరడం కోసం డ్రింక్స్ వైపు చూస్తున్నారు. మండే ఎండల్లో అలసట, శరీర వేడి తగ్గాలంటే ఈ అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ బెస్ట్ డ్రింక్ తాగాలి. ఇది శరీరానికి చల్లదనం ఇచ్చి జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పల్లెటూరి సమ్మర్ డ్రింక్ కు కావలసిన పదార్థాలు: ఒక కప్పు…

Read More
క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!

క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!

రష్యా–ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. శనివారం (జూలై 25) ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి భారీ డ్రోన్, క్షిపణి దాడులు జరపడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఆక్రమిత జపోరిజ్జియా ప్రాంతంలోని విహార శిబిరాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించారని మాస్కో ప్రకటించింది. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు క్రెమ్లిన్ నియమించిన ప్రాంతీయ అధిపతి యెవ్జెనీ బాలిట్స్‌కీ తెలిపారు. మరో 19 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై…

Read More
పదేళ్ల బాలికకు పెళ్లి! బాల్య వివాహం అనుకుంటే పొరపాటే.. అది దైవ సంకల్పం!! వరుడు ఎవరంటే..

పదేళ్ల బాలికకు పెళ్లి! బాల్య వివాహం అనుకుంటే పొరపాటే.. అది దైవ సంకల్పం!! వరుడు ఎవరంటే..

అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగే ఈ విశిష్ట సంప్రదాయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, దాని వెనుక ఉన్న భక్తి భావం ఎంతో గొప్పది. సాధారణంగా బాల్య వివాహం అంటే చట్టవిరుద్ధం. కానీ, ఇది దైవ కార్యంలో భాగమైన ఒక పవిత్ర వేడుక. అనంతపురం జిల్లా రాయదుర్గంలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి కళ్యాణోత్సవం ప్రత్యేక ఆకర్షణ… పదేళ్ల బాలికతో శ్రీవారి కల్యాణం జరిపించడం…

Read More
ఫోన్ చూస్తూ నిద్రపోతున్నారా..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

ఫోన్ చూస్తూ నిద్రపోతున్నారా..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

నేటి ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు లేకుండా రోజు గడవడం కష్టమైపోయింది. చాలామంది పగలు, రాత్రి తేడా లేకుండా వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిరంతరం స్క్రీన్లను చూడటం వల్ల కలిగే డిజిటల్ ఐ స్ట్రెయిన్ కేవలం కంటి అలసటనే కాకుండా తీవ్రమైన గుండె సమస్యలకు కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? మంగళూరులోని కెఎంసి హాస్పిటల్ కన్సల్టెంట్…

Read More
Horoscope: ఆ రాసుల వారికి పంట పండబోతుంది.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope: ఆ రాసుల వారికి పంట పండబోతుంది.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగులకు సహోద్యోగుల సహాయ సహకా రాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. కుటుంబ జీవితం బాగా సామర స్యంగా సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్యం పరవా లేదు.   వృషభం (కృత్తిక 2,3,4,…

Read More
JEE Main 2026 Correction Window: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తు సవరణకు అవకాశం.. వీటిని మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌

JEE Main 2026 Correction Window: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తు సవరణకు అవకాశం.. వీటిని మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22: జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2026 సెషన్‌ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో మ3 రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఫిబ్రవరి 25తో ఆన్‌లైన్‌ దరఖాస్తులు ముగియనున్నాయి. అయితే దరఖాస్తు క్రమంలో వచ్చిన తప్పులను సవరణ చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చని ఎన్టీయే ప్రకటించింది. ఫిబ్రవరి 28న రాత్రి…

Read More