ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..? నాజుగ్గా అందంగా ఉండాలంటే..
శరీర ఆరోగ్యానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఉదయం లేవగానే కడుపు నిండా నీరు తాగే అలవాటుపై కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా “ఉదయాన్నే ఎక్కువ నీరు తాగితే పొట్ట సాగుతుంది” అనే వాదన అనేకమందిని ఈ ఆరోగ్యకరమైన అలవాటు నుండి దూరం చేస్తోంది. అయితే.. నీరు తాగడం వల్ల పొట్ట సాగదనీ, దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయనీ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి నీరు తాగిన తర్వాత…
