తాజావార్తలు
Andhra Pradesh: ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే ఎవరూ ఊహించని క్లైమాక్స్..

Andhra Pradesh: ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే ఎవరూ ఊహించని క్లైమాక్స్..

ప్రేమ పేరుతో నమ్మించి, మరో యువతితో నిశ్చితార్థం చేసుకుని మోసం చేయడంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం చిన్న కుండ్రుపాడు గ్రామానికి చెందిన కీర్తి ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ప్రకాశం జిల్లా పొందూరుకు చెందిన సాయి సుమంత్ ప్రస్తుతం గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు….

Read More
Viral Video: భారీ వర్షంలో పొదల మాటున ఏదో వింత ఆకారం.. కెమెరా జూమ్ చేయగా గుండె గుభేల్

Viral Video: భారీ వర్షంలో పొదల మాటున ఏదో వింత ఆకారం.. కెమెరా జూమ్ చేయగా గుండె గుభేల్

వర్షం భారీగా కురుస్తోంది. అంతలోనే దగ్గర్లోని పొదల్లో ఒక వింత ఆకారం కనిపించింది. ఏంటబ్బా అని తన వద్ద ఉన్న కెమెరాతో జూమ్ చేసి చూడగా.. గుండెలు జారిపోయే దృశ్యం కనిపించింది. అక్కడుంది చిన్నాచితక జంతువు కాదు.. పులి. దాన్ని చూడగానే కెమెరా పట్టుకున్న వ్యక్తి కంగారు పడలేదు. ప్రశాంతంగా ఒక ఫొటో క్లిక్ మనిపించాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటో వెనకున్న స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పశ్చిమ…

Read More
EV Insurance: మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌, కారుకు నిప్పంటుకుంటే బీమా సౌకర్యం ఉంటుందా..?

EV Insurance: మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌, కారుకు నిప్పంటుకుంటే బీమా సౌకర్యం ఉంటుందా..?

EV Insurance: భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్ల వాడకం బాగా పెరిగింది. అయినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలకు ఇంకా పూర్తి నమ్మకం లేదు. దీనికి కారణం చాలా చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు మంటలు అంటుకుంటున్నాయని ఫిర్యాదులు రావడమే. దీనివల్ల వారి ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ కారుకు మంటలు అంటుకుంటే, బీమా సంస్థ నష్టపరిహారం అందిస్తుందా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ఎలక్ట్రిక్ వాహనాలకు బీమా ఉంది. కానీ మీ బీమా పాలసీ…

Read More
తాతగారి 24 ఏళ్ల నాటి SBI పాస్‌బుక్‌లో రూ.1 లక్ష బ్యాలెన్స్.. ఇప్పుడు ఆ డబ్బును క్లెయిమ్ చేయడం ఎలా?

తాతగారి 24 ఏళ్ల నాటి SBI పాస్‌బుక్‌లో రూ.1 లక్ష బ్యాలెన్స్.. ఇప్పుడు ఆ డబ్బును క్లెయిమ్ చేయడం ఎలా?

సాధారణంగా ఇళ్లలో పాత సామాన్లు సర్దుతున్నప్పుడు పనికిరాని కాగితాలు అనుకుని చాలా వాటిని పారేస్తుంటాం. కానీ, కొన్నిసార్లు అవే కాగితాలు మన అదృష్టాన్ని మార్చేయవచ్చు. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి ఒక ఆసక్తికరమైన విషయమే చర్చనీయాంశంగా మారింది. ఒక వ్యక్తికి తన దివంగత తాతగారికి చెందిన 20 నుండి 24 ఏళ్ల క్రితం నాటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పాస్‌బుక్ దొరికింది. అందులో రూ.1 లక్షకు పైగా బ్యాలెన్స్ ఉంది. అయితే, ఖాతాదారుడు మరణించి…

Read More
Actress Hema: ఖరీదైన కారు కొన్న నటి హేమ.. స్పెషాలిటీస్ ఇవే.. ఎన్ని కోట్లంటే..

Actress Hema: ఖరీదైన కారు కొన్న నటి హేమ.. స్పెషాలిటీస్ ఇవే.. ఎన్ని కోట్లంటే..

తెలుగు ప్రేక్షకులకు నటి హేమ సుపరిచితమే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. వెండితెరపై తనదైన నటనతో, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల సినిమాలు తగ్గించినా హేమ.. ఏదోక విషయంతో వార్తలలో నిలిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆమె తన కుటుంబంతో కలిసి ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ అయిన మెర్సిడెస్ బెంచ్ (Mercedes-Benz) లగ్జరీ కారును ఆమె తన సొంతం చేసుకున్నారు….

Read More
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ కార్డ్ ఉంటే టిక్కెట్ ధరపై 75 శాతం తగ్గింపు!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ కార్డ్ ఉంటే టిక్కెట్ ధరపై 75 శాతం తగ్గింపు!

నిత్యం లక్షల మంది ఇండియన్ రైల్వేస్‌లో ప్రయాణిస్తూ ఉంటారు. దూర ప్రాంతాలకు వెళ్లే పేద, మధ్యతరగతి వారికి రైలు ప్రయాణం ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా తక్కువ టిక్కెట్ ధరతోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవచ్చు. అయితే ఉన్న ధరల్లో మరింత తగ్గింపు ఏకంగా 75 శాతం తగ్గింపు.. అంటే టిక్కెట్ ధర రూ.100 ఉంటే కేవలం రూ.25 చెల్లించి ప్రయాణం చేయవచ్చు. అలాంటి తగ్గింపు సౌకర్యం ఒక కార్డు ఉన్న వారికి మాత్రమే లభిస్తుంది….

Read More
మోకాళ్ళు, కీళ్ళనొప్పులు తగ్గించి, వయసు కనబడకుండా చేసే మటన్ బోన్ చారు.. తెలంగాణలో చాలా స్పెషల్..

మోకాళ్ళు, కీళ్ళనొప్పులు తగ్గించి, వయసు కనబడకుండా చేసే మటన్ బోన్ చారు.. తెలంగాణలో చాలా స్పెషల్..

వయసు పైబడుతున్న కొద్దీ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రావడం, చర్మంపై ముడతలు పడటం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. వీటన్నిటికీ అద్భుతమైన విరుగుడు మటన్ బోన్ సూప్.. దీనిని మిగతా ప్రాంతాల వారు బోన్ సూప్ అని స్టైల్‌గా పిలిచినా, మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎంతో ఇష్టంగా ‘బొక్కల చారు’ అని పిలుచుకుంటారు. ఈ సూప్‌లో ఉండే జెలటిన్, కొలాజన్ వంటి పోషకాలు ఎముకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా…

Read More
IND vs ENG: కార్డిఫ్‌లో అలా చేస్తేనే గెలిచేది.. లేదంటే మ్యాచ్ నుంచి కటీఫ్ అవ్వాల్సిందే.. ఎందుకో తెలుసా?

IND vs ENG: కార్డిఫ్‌లో అలా చేస్తేనే గెలిచేది.. లేదంటే మ్యాచ్ నుంచి కటీఫ్ అవ్వాల్సిందే.. ఎందుకో తెలుసా?

Toss Will be Crucial Factor in India vs England 2nd ODI: భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న రెండో వన్డే సమరానికి కార్డిఫ్ వేదిక సర్వం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌పై కన్నేయగా, ఇంగ్లండ్ జట్టుకు ఇది చావో రేవో లాంటి పోరుగా మారింది. అయితే, ఈ అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఇరు జట్ల గెలుపోటములను శాసించబోయేది కేవలం మైదానంలో ఆడే ఆట మాత్రమే కాదు, మ్యాచ్ ప్రారంభానికి…

Read More
Watch: సూడి పశువులపై పైశాచిక దాడి.. గర్భంతో ఉన్న గేదెల కాళ్లు నరికిన కిరాతకులు

Watch: సూడి పశువులపై పైశాచిక దాడి.. గర్భంతో ఉన్న గేదెల కాళ్లు నరికిన కిరాతకులు

ఏలూరు, జులై 16: మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయో చెప్పేందుకు, మనుషుల మధ్య ఉండే పగ ప్రతీకారాలకు అమాయక మూగజీవాలు బలవుతున్న తీరుకు నిదర్శనంగా నిలిచే ఒక అమానుష ఘటన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పాడి పశువులపై గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. సూరాపురం గ్రామానికి చెందిన ఉడతల అమ్మిరాజు అనే పాడి రైతు జీవనాధారం కోసం గేదెలను పెంచుకుంటున్నారు….

Read More
Gold Prices Today: బంగారం ధరలు మళ్లీ ఢమాల్.. గంటల్లోనే మారిన పరిణామాలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices Today: బంగారం ధరలు మళ్లీ ఢమాల్.. గంటల్లోనే మారిన పరిణామాలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరలు మరోసారి కుప్పకూలాయి. బుధవారం ధరలు కాస్త పెరగ్గా.. గురువారం నాటికి మళ్లీ పడిపోయాయి. సోమవారం నుంచి పసిడి ధరలు తగ్గుతూ వస్తూండగా.. బుధవారం కాస్త పుంజుకున్నాయి. ఇవాళ మళ్లీ కుప్పకూలాయి. ఇది కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. జులై 16న దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,290 వద్ద కొనసాగుతూండగా.. గురువారం రూ.280 తగ్గింది. 22…

Read More