మనీ ప్లాంట్ వాస్తు రహస్యం ఇదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు
ఆధ్యాత్మిక ప్రయాణంలో మన పూర్వీకులు కొన్ని వస్తువులకు, చిహ్నాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయాలు కేవలం ఆచారాలు మాత్రమే కావు, వాటి వెనుక ఒక శాస్త్రీయ విశేషం కూడా ఉంది. మన ఇంట్లో కొన్ని సింబల్స్ లేదా వస్తువులు ఉంచడం ద్వారా జీవితంలో గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉందని పెద్దలు చెబుతుంటారు. అవి ధనానికి అనుకూలమైన ఫలితాలను అందించడమే కాకుండా, ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తగ్గించి, సానుకూల శక్తిని పెంపొందిస్తాయి. సనాతన ధర్మంలోని…
