తాజావార్తలు
పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న పీఓకే.. తిరగబడ్డ జనం.. అసలు కారణాలు ఇవే!

పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న పీఓకే.. తిరగబడ్డ జనం.. అసలు కారణాలు ఇవే!

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మరోసారి తీవ్ర అశాంతితో రగులుతోంది. గత కొన్ని వారాలుగా రావల్కోట్, ముజఫరాబాద్, బాగ్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. అయితే, ఈ నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ ప్రజా ఉద్యమం వల్ల PoK త్వరలోనే భారతదేశంలో విలీనం కాబోతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ, అసలు క్షేత్రస్థాయి వాస్తవాలు…

Read More
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్.. కొడుకు ఫొటోల‌ను షేర్ చేసిన భార్య‌.. ఎంత క్యూట్ గా ఉన్నాడో!

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్.. కొడుకు ఫొటోల‌ను షేర్ చేసిన భార్య‌.. ఎంత క్యూట్ గా ఉన్నాడో!

అటు ప్రొఫెషనల్ లైఫ్ పరంగానూ, ఇటు పర్సనల్ లైఫ్ పరంగానూ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం. క, కే- ర్యాంప్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో కిరణ్ గతేడాది తండ్రిగా ప్రమోషన్ కూడా పొందాడు.

Read More
Post Office: పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే ఐదేళ్లకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా..?

Post Office: పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే ఐదేళ్లకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా..?

పోస్ట్ ఆర్డీలపై ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. మీరు ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ.2,000 పెట్టుబడి పెడితే, కాలపరిమితి ముగిసే నాటికి మీ వద్ద సుమారు రూ.1,42,732 ఉంటాయి. ఇందులో మీకు కేవలం వడ్డీ రూపంలోనే రూ. 22,732 లభిస్తాయి. ఈ ఆర్డీ త్రైమాసిక చక్రవడ్డీ పద్ధతిని అనుసరిస్తుంది. అందుకే సాధారణ వడ్డీతో మీ పొదుపు వేగంగా పెరుగుతుంది.

Read More
Ram Chaaran: మొన్న తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో.. రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో క్రేజీ హీరోయిన్!

Ram Chaaran: మొన్న తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో.. రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో క్రేజీ హీరోయిన్!

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. అతను నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జూన్ 04న విడుదలైన ఈ విలేజ్ స్టోర్ట్స్ డ్రామా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు రామ్ చరణ్. అదే సమయంలో తన తర్వాతి సినిమా కోసం కూడా రెడీ అవుతున్నాడు. గతంలో తనతో ‘రంగస్థలం’ వంటి…

Read More
హైదరాబాద్‌లో 15వ BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం ముగింపు.. AIపై కీలక తీర్మానాలు, కార్మికుల హక్కుల పరిరక్షణకు పిలుపు

హైదరాబాద్‌లో 15వ BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం ముగింపు.. AIపై కీలక తీర్మానాలు, కార్మికుల హక్కుల పరిరక్షణకు పిలుపు

BRICS Trade Union Forum: హైదరాబాద్ వేదికగా జూలై 14 నుంచి 16 వరకు జరిగిన 15వ బ్రిక్స్ (BRICS) ట్రేడ్ యూనియన్ ఫోరం సమావేశంలో సభ్య దేశాల కార్మిక సంఘాల ప్రతినిధులు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. “Building for Resilience, Innovation, Cooperation and Sustainability” అనే ప్రధాన అంశంతో నిర్వహించిన ఈ సమావేశంలో భవిష్యత్ ఉద్యోగ వ్యవస్థ, కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ఉద్యోగాలు, మహిళా కార్మికుల సాధికారత, సామాజిక భద్రత,…

Read More
Actress Sunaina: అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. ఆరోజు ఏం జరిగిందంటే.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Actress Sunaina: అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. ఆరోజు ఏం జరిగిందంటే.. టాలీవుడ్ నటి కామెంట్స్..

అమ్మోరు సినిమాతో బాలనటిగా అఖండ కీర్తిని సంపాదించుకున్న నటి సునయన. ఇప్పుడు సహయ నటిగా అలరిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, అమ్మోరు సినిమా షూటింగ్ అనుభవాలు, వ్యక్తిగత జీవిత విశేషాలను వెల్లడించారు. చిన్నతనం నుంచే సీరియళ్లలో నటించడం ప్రారంభించిన సునయన, తాను సినిమాల్లో హీరోయిన్‌గా రాణించలేకపోవడానికి గల కారణాలను వివరించారు. పద్ధతిగల అమ్మాయి ఇమేజ్, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలనే ఆలోచన తన కెరీర్‌ను ప్రభావితం చేశాయని ఆమె తెలిపారు….

Read More
Marwari Mindset: రూపాయిని లక్ష చేసే మర్వాడీ మైండ్‌సెట్! మీ జీవితాన్ని మార్చే 5 అద్భుతమైన రహస్యాలు!

Marwari Mindset: రూపాయిని లక్ష చేసే మర్వాడీ మైండ్‌సెట్! మీ జీవితాన్ని మార్చే 5 అద్భుతమైన రహస్యాలు!

వీరి ఈ అపారమైన సక్సెస్ వెనుక ఎటువంటి అదృష్టం లేదు. తరతరాలుగా వారు పాటిస్తున్న కొన్ని రహస్య ఆర్థిక సూత్రాలు, పక్కా మైండ్‌సెట్ మాత్రమే ఉన్నాయి. ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తి కూడా మార్వాడీల ఈ రూల్స్ పాటిస్తే కేవలం కొద్ది సంవత్సరాల్లోనే కోటీశ్వరుడు కావచ్చు. ఈరోజు మనం ఈ కథనం ద్వారా మార్వాడీల మైండ్ బ్లోయింగ్ ఫైవ్ మనీ సీక్రెట్స్ మరియు వారి వ్యాపార విజయ రహస్యాల గురించి ఎంతో క్లియర్ గా తెలుసుకుందాం….

Read More
కారుకు అడ్డమొచ్చారని దారుణం.. యూటర్న్ తీసుకుని మరీ కారుతో తొక్కించి తండ్రిని చంపిన ఉన్మాది!

కారుకు అడ్డమొచ్చారని దారుణం.. యూటర్న్ తీసుకుని మరీ కారుతో తొక్కించి తండ్రిని చంపిన ఉన్మాది!

రోడ్డుపై నిలబడ్డారనే ఒక చిన్న వివాదం, ఒకరి ప్రాణం తీసేవరకు వెళ్లింది. కారుకు అడ్డంగా ఉన్నావంటూ మొదలైన వాగ్వాదం.. చివరకు దారుణ హత్యకు దారితీసింది. పగతో రగిలిపోయిన ఓ ఉన్మాది, యూటర్న్ తీసుకుని మరీ కారుతో తండ్రీకొడుకులను తొక్కించాడు. ఈ దారుణ ఘటనలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కుమారుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కంది మండల కేంద్రంలోని అంబేద్కర్…

Read More
భార్య పసుపు, కుంకుమలు తీయకూడదు! – ఆచారాలకు భిన్నంగా ముద్రగడ తీసుకున్న సంచలన నిర్ణయాలు!

భార్య పసుపు, కుంకుమలు తీయకూడదు! – ఆచారాలకు భిన్నంగా ముద్రగడ తీసుకున్న సంచలన నిర్ణయాలు!

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోనే కాకుండా తన వ్యక్తిగత నిర్ణయాల్లోనూ ఎంతో నిబద్ధతతో, సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చేలా నడుచుకుంటారు. సాంప్రదాయాలు, ఆచారాల పేరుతో సమాజంలో జరిగే కొన్ని విషయాలపై ఆయనకు స్పష్టమైన, విలక్షణమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఆయన తదనంతరం నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి తన అనుచరులకు ఆయన బ్రతికి ఉన్నప్పుడే వివరించారట. సాంప్రదాయాలకు భిన్నంగా ఉన్న ఆ కోరికలు ఏమిటో మీరుతెలుసుకోండి. భార్య పసుపు, కుంకుమలు…

Read More
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. సొంత ఖర్చులతోనే శస్త్రచికిత్స

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. సొంత ఖర్చులతోనే శస్త్రచికిత్స

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే మంత్రి హోదాలో ఉన్నందున ఈ చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వ నిధుల నుంచి పొందే (మెడికల్ రీఎంబర్స్‌మెంట్) అవకాశం ఉన్నప్పటికీ, ఆయన ఆ వెసులుబాటును తిరస్కరించారు. శస్త్ర చికిత్స, ఆస్పత్రి ఖర్చులతో పాటు ప్రయాణ వ్యయాన్ని కూడా పూర్తిగా తన సొంత నిధులతోనే భరిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంత్రి…

Read More