Washing Machine: వాషింగ్ మెషీన్‌లో ఫిల్టర్‌ను ఎలా శుభ్రం చేయాలో తెలుసా? దీని కీలక పాత్ర ఏంటో తెలుసుకోండి
Washing Machine Filters: మీరు వాషింగ్ మెషీన్ నుండి బట్టలు బయటకు తీసినప్పుడు వాటికి నూలు పోగులు అంటుకుని ఉండటాన్ని ఎప్పుడైనా గమనించినట్లయితే దానికి కారణం మీ వాషింగ్ మెషీన్‌లోని లింట్ ఫిల్టర్ కావచ్చు. బట్టలు ఉతికిన తర్వాత వాటిని బయటకు తీసి మెషీన్‌ను ఆపివేయాలి. కానీ చాలా మంది ఈ ఫిల్టర్‌ను పట్టించుకోరు. ఈ ఫిల్టర్ వెంట్రుకలు, దారాలను వడపోసి అవి డ్రైనేజ్ వ్యవస్థను మూసుకుపోకుండా నివారించడంలో సహాయపడుతుంది. మీ ఏసీ ఫిల్టర్ క్రమంగా మురికిగా…
