తాజావార్తలు

ఖరీదైన మందులు అక్కర్లేదు.. వంటింటి మ్యాజిక్‌తో లివర్‌ను ఇలా కాపాడుకోండి..

మానవ శరీరంలో లివర్ అత్యంత కీలకమైన అంతర్గత అవయవం. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు, రక్తంలోని హానికర రసాయనాలను, వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపే సహజ ఫిల్టర్‌గా ఇది పనిచేస్తుంది. ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, ఆల్కహాల్, ఒత్తిడి వల్ల కాలేయంపై అదనపు భారం పడుతోంది. దీంతో లివర్ డీటాక్స్ పేరిట ఖరీదైన సప్లిమెంట్లు, మార్కెట్లో దొరికే కృత్రిమ జ్యూస్‌ల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఖరీదైన…

Read More

Hyderabad: వారంలో రెండోసారి.. ఓల్డ్‌ సిటీ వాసులను వణికిస్తున్న వరుస ఘర్షణలు!

హైదరాబాద్ పాతబస్తీలోని పటేల్ మార్కెట్‌లో దుకాణదారుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దుకాణం ముందు వస్తువుల డిస్‌ప్లే విషయంలో మొదలైన చిన్న వివాదం చివరకు కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఒక దుకాణదారుడికి, పక్కనే ఉన్న మరో దుకాణం యజమానులు, సిబ్బందికి మధ్య వస్తువుల డిస్‌ప్లే విషయంలో మొదట మాటామాటా జరిగింది. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో ఒక వర్గానికి చెందిన వ్యక్తి తన స్నేహితులు, సోదరులకు సమాచారం…

Read More

Ganga Aarti: విదేశీ గడ్డపై భారతీయ సంస్కృతి.. లండన్ థేమ్స్ నది వద్ద తొలి గంగా హారతి

లండన్‌ వీధుల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.. తొలిసారి లండన్‌లోని థేమ్స్ నది వద్ద గంగాహారతి కార్యక్రమం జరిగింది. భారతదేశంలోని గంగా నది వద్ద జరిగే ప్రపంచ ప్రసిద్ధ హారతి స్ఫూర్తితో.. తమ సంస్థ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘చిన్మయ మిషన్ UK’, వార్షిక ‘టోటల్లీ థేమ్స్’ ఫెస్టివల్‌తో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్మయ మిషన్ UK రెసిడెంట్ టీచర్ బ్రహ్మచారిణి ప్రియ చైతన్య మాట్లాడుతూ.. నదితో పాటు ప్రకృతికి,…

Read More

Hyderabad: మరీ ఇంత దారుణమా?.. ఇంటర్ బాలికపై 8 మంది అత్యాచారం.. రెండ్రోజుల్లో..

ఇంటర్ చదువుతున్న ఓ 16 ఏళ్ల బాలికపై దాదాపు 8 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న ఓ కాలేజ్‌లో ఇంటర్ చదువుతోంది.. అయితే ఆమెకు స్కూల్‌ టైంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ చనువుతోనే కొన్ని నెలల తర్వాత వరుణ్ ఆమెకు మత్తు మందు కలిపిన కొన్ని చాక్లెట్లు…

Read More

అరెరే మనం కొనే బంగారం స్వచ్ఛమైంది కాదా?.. ఆభరణాల తయారీలో ఏయే లోహాలు కలుపుతారో తెలుసా?

మన దేశ ప్రజలకు బంగారంతో ఎంతో అనుబంధం ఉంది.. ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కావాల్సిందే. మహిళలు ముఖ్యంగా ఒక్క గ్రామైనా కొనాలని చూస్తుంటారు. కొంతమంది ఈ బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తుంటారు. బంగారం కొనడం మంచి నిర్ణయమే.. ఇది మనల్ని కష్టకాలంలో ఆదుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేసి వాటితో ఆభరణాలను తయారు చేయించుకుంటారు. అప్పుడు అది స్వచ్ఛమైన బంగారం కాదు.. ఆ…

Read More

IND vs AFG: భారత్ – ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ ట్రోఫీ పేరు ఏమిటి? దీని వెనుక ఉన్న అసలు అర్ధం ఏమిటి?

IND vs AFG: క్రికెట్ ప్రపంచంలో కొన్ని ట్రోఫీలు కేవలం విజయాలకే పరిమితం కాకుండా రెండు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. ప్రస్తుతం భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ట్రోఫీ కూడా అలాంటిదే. ఈ సిరీస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రోఫీ పేరు క్రీడా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత జట్టు, ఆఫ్ఘనిస్థాన్ జట్టు మధ్య జరుగుతున్న ఈ మూడు మ్యాచ్‌ల పొట్టి క్రికెట్ సమరానికి సంబంధించిన…

Read More

సెప్టెంబర్ 14 దిన ఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. ఉద్యోగంలో శుభవార్తలు!

దిన ఫలాలు (సెప్టెంబర్ 14, 2026): మేష రాశి వారికి జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలున్నాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. మిథున రాశి వారికి చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి…

Read More

3 సిక్స్‌లు, 6 ఫోర్లు.. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ.. కాటేరమ్మ కొడుకు బీభత్సం చూశారా..!

ఢిల్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరంభం మొదలుకొని ప్రత్యర్థి బౌలింగ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. క్రీజులో అడుగుపెట్టిన క్షణం నుంచి ఎదురుదాడికి దిగిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మైలురాయిని చేరుకున్నాడు. అర్ధశతకం పూర్తి కాగానే మరో ఎండ్‌లో ఉన్న భాగస్వామి ఇషాన్ కిషన్ (Ishan Kishan) అతడిని ఆలింగనం చేసుకుని అభినందించగా, మైదానంలోని ప్రేక్షకులు, భారత డగౌట్‌లోని సహచర ఆటగాళ్లు…

Read More

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యి.. బంగారం లాంటి ఆరోగ్యానికి దివ్యౌషధం!

నెయ్యి కేవలం రుచికే కాదు, పోషకాల గని. ఇందులో విటమిన్లు A, D, E, K లతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. నిత్యం కడుపు ఉబ్బరం లేదా జీర్ణ రుగ్మతలతో బాధపడేవారికి ఈ పానీయం సరైన పరిష్కారం. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ఆహారం సులభంగా అరిగేలా చేస్తుంది. గోరువెచ్చని నీటితో నెయ్యి కలవడం వల్ల పేగులలోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి….

Read More

Job Astrology: కీలక గ్రహాల అనుకూలత..ఈ రాశులకు కొత్త ఉద్యోగ ఆఫర్లు..!

వృశ్చికం: రాశినాథుడు కుజుడు భాగ్యస్థానంలో గురువుతో కలిసి ఉండడం, లాభ స్థానంలో బుదుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారి ఉద్యోగ జీవితం, వృత్తి, వ్యాపారాలు బాగా ఉచ్ఛ స్థితిలో ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుం టాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు, దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. వీరికి త్వరలో మరింత మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ నెల చివరి లోగా ఒక సంస్థలో…

Read More