తాజావార్తలు
తెలంగాణలో మారుతున్న వాతావరణం.. మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు..

తెలంగాణలో మారుతున్న వాతావరణం.. మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు..

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ఒకవైపు ఎండలు కొనసాగుతుండగా.. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు సాగుతున్నాయి. దీంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి.. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని…

Read More
SRH కోసం బీసీసీఐ రూల్స్‌ను తొక్కిపడేసిన అంబటి రాయుడు.. ఉప్పల్ పిచ్‌పై సంచలన నిర్ణయం..!

SRH కోసం బీసీసీఐ రూల్స్‌ను తొక్కిపడేసిన అంబటి రాయుడు.. ఉప్పల్ పిచ్‌పై సంచలన నిర్ణయం..!

SRH Pitch Controversy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన వేళ, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. వచ్చే ఐపీఎల్ 2027 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిబంధనలను పక్కనబెట్టి, హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్‌రైజర్స్ జట్టుకు అనుకూలమైన పిచ్‌లను సిద్ధం చేస్తామని రాయుడు హామీ ఇవ్వడం పెద్ద…

Read More
మా ఆయన బంగారం..! ప్రేమ, పెళ్లి గురించి అవికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మా ఆయన బంగారం..! ప్రేమ, పెళ్లి గురించి అవికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆ తర్వాత 15 ఏళ్ల వయస్సులో ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తాను సినిమాల్లోకి రావాలని, ప్రత్యేకించి తెలుగు చిత్రాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదని, కానీ ఇదంతా అనూహ్యంగా జరిగిందని అవికా తెలిపింది. తన కెరీర్ వేగంగా సాగిందని, బాలికా వధు, ఉయ్యాల జంపాల వంటి డ్రీమ్ రోల్స్ చిన్నతనంలోనే దక్కాయని అవికా చెప్పుకొచ్చింది. తనది ప్రేమ వివాహమని, ఏడేళ్ల నుంచి తమకు ఒకరి గురించి మరొకరికి తెలుసని తెలిపింది. తన తల్లి ఆరు…

Read More
చెత్తలో పడేసే ఈ గింజలతో కెఫిన్ ఫ్రీ కాఫీ! రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ డ్రింక్ రెసిపీ

చెత్తలో పడేసే ఈ గింజలతో కెఫిన్ ఫ్రీ కాఫీ! రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ డ్రింక్ రెసిపీ

ఖర్జూర గింజలను ఉపయోగించి రుచికరమైన కాఫీని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారుచేసే విధానం చూపిస్తూ, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కాఫీ రుచి, సువాసన చక్కటి వేయించిన రుచితో సాధారణ కాఫీలాగే ఉంటాయి. కానీ ఇందులో కెఫిన్ దాదాపు సున్నాగా ఉంటుంది. తమ రోజువారీ టీ లేదా కాఫీ అలవాట్లను మార్చుకుని, ఆరోగ్యకరమైనదాన్ని ప్రయత్నించాలనుకునే వారికి, ఇంట్లో తయారుచేసుకునే ఈ 'ఖర్జూర గింజల…

Read More
IPL 2026 KKR vs DC : కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ లాస్ట్ ఫైట్.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు నిలిచేనా?

IPL 2026 KKR vs DC : కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ లాస్ట్ ఫైట్.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు నిలిచేనా?

IPL 2026 KKR vs DC : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు వచ్చేసింది. లీగ్ స్టేజ్ లోని చివరిదైన 70వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడబోతున్నాయి. కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుకు ఈ మ్యాచ్…

Read More
Summer Holidays 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. మే 31తో ముగుస్తున్న వేసవి సెలవులు! కారణం ఇదే

Summer Holidays 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. మే 31తో ముగుస్తున్న వేసవి సెలవులు! కారణం ఇదే

హైదరాబాద్‌, మే 24: తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో జూన్ 1వ తేదీ నుంచే జూనియర్‌ కాలేజీలు పునః ప్రారంభంకానున్నాయి. ఇంటర్ విద్యార్ధులకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి మొదలైన వేసవి సెలవులు మే 31వ తేదీతో ముగియనున్నాయి. అనంతరం జూన్‌ 1వ తేదీ నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ తరగతులు పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు…

Read More
ఐదేళ్ల కూతురిని 22వ అంతస్తు నుంచి విసిరేసి.. ఆపై తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..

ఐదేళ్ల కూతురిని 22వ అంతస్తు నుంచి విసిరేసి.. ఆపై తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..

షార్జా, మే 24: యూఏఈలోని షార్జాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భారతీయ మహిళ, ఆమె ఐదేళ్ల కుమార్తెతోపాటు 22 అంతస్తుల భవనంపై నుంచి కిందకి దూకి మృతి చెందింది. తొలుత తన తన ఐదేళ్ల కుమార్తెనును కిందకు తోసేసి, ఆ తర్వాత మహిళ కిందకు దూకేసింది. ఈ దిగ్భ్రంతకర ఘటన షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలోని ఒక నివాస అపార్ట్‌మెంట్ భవనంలో బుధవారం (మే 20) ఉదయం 7:15 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. గల్ఫ్…

Read More
కదిలే స్వర్గం.. ఎప్పుడూ సిటీలైఫేనా.. జీవితంలో ఇలాంటి ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి మావా!

కదిలే స్వర్గం.. ఎప్పుడూ సిటీలైఫేనా.. జీవితంలో ఇలాంటి ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి మావా!

భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు, టన్నుల కొద్దీ సరుకు రవాణా రైళ్ల ద్వారానే సాగుతుంది. నేటి సాంకేతిక యుగంలో బుల్లెట్ రైళ్లు, వందే భారత్ వంటి హై-స్పీడ్ రైళ్లు గంటల వ్యవధిలోనే వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తున్నాయి. కానీ, వీటన్నింటికీ భిన్నంగా.. దాదాపు సైకిల్ వేగంతో ప్రయాణించే ఒక ప్రత్యేకమైన రైలు మన దేశంలో ఉందని మీరు తెలుసా? అవును ఈ ట్రైన్‌లో జర్నీ చేసేందుకు…

Read More
సీబీఎస్సీ OSMపై విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఆందోళన.. రంగంలోకి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌!

సీబీఎస్సీ OSMపై విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఆందోళన.. రంగంలోకి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌!

న్యూఢిల్లీ, మే 24: సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. పునఃమూల్యాంకన ప్రక్రియలో తలెత్తి సాంకేతిక అంతరాయాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా పరిగణించారు. సర్వర్ డౌన్‌టైమ్, పేమెంట్ గేట్‌వే లోపాలు, కార్యాచరణ వైఫల్యాలపై సవివరమైన నివేదికను కోరుతూ సీబీఎస్సీకి ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక వైఫల్యాలకు గల కారణాలు, తీసుకున్న సన్నద్ధతా చర్యలతోసహా ఈ ప్రక్రియ నిర్వహణలో పాలుపంచుకున్న ఏజెన్సీల…

Read More
పల్లీలు vs మఖానా.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? కేలరీల అసలు లెక్క తెలిస్తే నోరెళ్లబెడతారు..

పల్లీలు vs మఖానా.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? కేలరీల అసలు లెక్క తెలిస్తే నోరెళ్లబెడతారు..

పల్లీలు: వేరుశెనగల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచి తరచుగా ఆకలి వేయకుండా చూస్తాయి. USDA డేటా ప్రకారం..50 గ్రాములలో సుమారు 280 కేలరీలు ఉంటాయి. 100 గ్రాములలో 567 కేలరీలు, 25.8 గ్రాముల ప్రోటీన్, 8.5 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ప్రోటీన్ విషయంలో వేరుశెనగలు చాలా ముందున్నాయి. కానీ వీటిలో కేలరీలు, కొవ్వు శాతం కాస్త ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు వీటిని కొద్ది మొత్తంలోనే తీసుకోవాల్సి…

Read More