తాజావార్తలు

రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకలో యువ రైతు దూలం ధనరాజు రెండేళ్ల శ్రమతో మొక్కలతో వృక్ష గణపతిని రూపొందించారు. 9 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ గణపతిని పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. వినాయక చవితి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకలో ఒక యువ రైతు మొక్కలతో గణపతిని రూపొందించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. నర్సరీలో కొలువుదీరిన ఈ వృక్ష గణపతి వినాయక చవితి సందర్భంగా…

Read More

House Construction: గోడల్లో పగుళ్లు ఎందుకు వస్తాయి? ఇంటి నిర్మాణంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

House Walls Cracks: భవనాలలో పగుళ్లు చాలా సాధారణ సమస్య. ఇవి గోడలు, ప్లాస్టరింగ్, బేస్‌మెంట్‌లు, బీమ్‌లు, స్లాబ్‌లు, కాలమ్‌లలో కనిపిస్తాయి. చాలామంది పగుళ్లు వచ్చినప్పుడు కేవలం తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే చూస్తుంటారు. కానీ వాటి మూలకారణాన్ని గుర్తించి పరిష్కరించకపోతే అవి మళ్లీ మళ్లీ వస్తుంటాయి. పగుళ్లను రెండు ప్రధాన రకాలుగా విభజించవచ్చు. స్ట్రక్చరల్, నాన్-స్ట్రక్చరల్. స్ట్రక్చరల్ పగుళ్లు భవన స్థిరత్వానికి ప్రమాదకరమైనవి. అయితే నాన్-స్ట్రక్చరల్ పగుళ్లు సాధారణంగా మైనర్‌గా ఉంటాయి. ఈ సమస్యను సమగ్రంగా అర్థం…

Read More

ప్రీమియం లుక్, హెల్త్‌పై ఫోకస్​ మరిన్ని ఫీచర్లతో బోట్‌ కొత్త స్మార్ట్‌వాచ్​! ధర తెలిస్తే షాక్

తక్కువ ధరలో ప్రీమియం రూపం, పెద్ద తెర, ఆరోగ్య పర్యవేక్షణ సదుపాయాలు కావాలనుకునేవారికి boAt Chrome Endeavour ఆసక్తికరమైన ఎంపికగా నిలుస్తోంది. ముఖ్యంగా వ్యాయామం చేసేవారికి ఉపయోగపడే AI కోచ్‌తో పాటు గుండె వేగం, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, నిద్ర, ఒత్తిడి వంటి అంశాలను గమనించే సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ప్రీమియం డిజైన్​.. boAt Chrome Endeavour స్మార్ట్‌వాచ్‌కు ప్రీమియం మెటల్ బాడీని అందించారు. స్టీల్ బ్లాక్ స్ట్రాప్ కారణంగా చేతికి ఇది రిచ్, క్లాసీ లుక్‌ను…

Read More

Bottle Gourd Juice: వామ్మో.. బరువు తగ్గాలని పొద్దున్నే ఈ జ్యూస్ తాగుతున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే ప్రమాదమే!

సొరకాయ రసాన్ని సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అయితే “జిమ్ అవసరం లేదు, డైట్ అవసరం లేదు.. రోజూ ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గిపోతారు” అనే ప్రచారాన్ని మాత్రం నమ్మకూడదు. బరువు తగ్గడంలో మొత్తం ఆహారం, శారీరక శ్రమ, నిద్ర, రోజువారీ జీవనశైలి వంటి అనేక అంశాలు పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా సొరకాయ రసం విషయంలో కొన్ని భద్రతా జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యం. 1. సొరకాయ రసం బరువు నియంత్రణకు ఎలా ఉపయోగపడొచ్చు? సొరకాయలో…

Read More

గణపతి బప్పా మోరియా.. ‘మోరియా’ ఎవరు? గణేశుడి పేరుతో ఆ పదం ఎందుకు ముడిపడింది? అసలు కథ ఇదే!

Ganpati Bappa Morya Story Telugu: ఈరోజు, సెప్టెంబర్ 14న దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ పూజ సమయంలో భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదించడం మనం తరచూ చూస్తుంటాం. మహారాష్ట్రతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ నినాదం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే గణపతి పేరుతో ‘మోరియా’ అనే పదం ఎందుకు ముడిపడింది? అసలు ఈ ‘మోరియా’ ఎవరు? దీని వెనుక ఒక ఆసక్తికరమైన భక్తుడి కథ ఉందని…

Read More

కొత్త నాటకానికి పాకిస్తాన్ తెర.. ఉగ్రవాది మసూద్ అజార్‌పై భారీగా రివార్డు పెంపు..!

ఇస్లామాబాద్: ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటున్నామని పాకిస్తాన్ మరోసారి ప్రకటించింది. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) 2026కి సంబంధించిన మోస్ట్ వాంటెడ్ హై ప్రొఫైల్ టెర్రరిస్టుల ‘రెడ్ బుక్’ను విడుదల చేసింది. ఇందులో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పేరును పరారీలో ఉన్న వ్యక్తిగా పేర్కొంది. అంతేకాదు అతడిని పట్టుకునేందుకు ప్రకటించిన రివార్డును 70 లక్షల పాకిస్తానీ రూపాయలకు పెంచినట్లు ప్రకటించింది. FIA అధికారిక వెబ్‌సైట్‌లోనూ 2026 రెడ్ బుక్ విడుదలైనట్లు పేర్కొంది. మసూద్ అజార్‌పై గతంలో…

Read More

Rishi Panchami: ఋషి పంచమి.. సప్తఋషులను ఎందుకు పూజిస్తారు? పురాణ కథ, వ్రత ప్రాముఖ్యత ఇదే!

Rishi Panchami Significance Telugu: భారతీయ సంస్కృతిలో ఋషులు, సాధువులకు విశిష్టమైన స్థానం ఉంది. వేద జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక సంప్రదాయాలను తరతరాలకు అందించిన మహర్షులను భక్తులు ఎంతో గౌరవిస్తారు. అలాంటి మహర్షులకు అంకితమైన పర్వదినమే ఋషి పంచమి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథిన ఈ పండుగను జరుపుకుంటారు. 2026లో సెప్టెంబర్ 15న ఋషి పంచమి నిర్వహించనున్నారు. ఈ రోజున ముఖ్యంగా సప్తఋషులను పూజించి, ఉపవాసం పాటించడం ఆనవాయితీగా వస్తోంది. పాప పరిహారం,…

Read More

Personal Finance: రూ. 5 లక్షల పెట్టుబడిపై రూ. 7.25 లక్షల రాబడి.. రిస్క్ లేకుండా సూపర్ బెనిఫిట్‌!

Personal Finance: సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తున్న వారికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) ఒక గొప్ప ఎంపిక. బ్యాంక్ ఎఫ్‌డీ లాగానే, వడ్డీ రేటు ముందుగానే నిర్ణయిస్తుంది. ఈ పథకం పూర్తి వివరాలను తెలుసుకుందాం.. రూ. 5 లక్షలు, రూ. 7.25 లక్షల రిటర్న్‌లు: పోస్ట్ ఆఫీస్ టీడీపై వడ్డీ రేటు మీరు పెట్టుబడి పెట్టే కాల వ్యవధిని బట్టి మారుతుంది. 1-సంవత్సరం డిపాజిట్‌కు వార్షిక వడ్డీ రేటు 6.9%, 2 సంవత్సరాలకు 7%,…

Read More

అరుదైన ఒరంగుటాన్లు డిప్రెషన్ లోకి వెళ్లకుండా అధికారులు ఏం చేశారంటే…

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా విచిత్రపూర్ ప్రాంతంలోని బడపాహి అడవిలో రెస్క్యూ చేసిన ఐదు చిన్న ఒరాంగుటాన్ పిల్లలను, ప్రస్తుతం నందన్‌కానన్ జూ పార్క్ కు చెందిన క్వారంటైన్ వార్డులో 24 గంటల పర్యవేక్షణలో ఉంచారు. తల్లుల నుంచి వేరై, సుదీర్ఘ ప్రయాణం చేసి అలసి పోయి, పూర్తిగా కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టడాన్ని ఆ చిన్ని ప్రాణులు తట్టుకోలేకపోతున్నాయి.  తీవ్ర మానసిక ఆందోళనకు గురి కావడంతో,  జూకు చేరుకున్న వెంటనే అవి ఒకదానికొకటి గట్టిగా హత్తుకుని, భయంతో విలవిలలాడుతూ…

Read More

ఏపీలోని పేదలకు ప్రభుత్వం అదిరే శుభవార్త.. ఉచితంగా ఇళ్ల పట్టాలు.. ఎప్పుడంటే..?

ఏపీలోని ప్రజలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. ఉచితంగా ఇంటి స్థలాలు పంపిణీ చేయనుంది. ఇంటి స్థలం లేని పేదలకు వీటిని అందించేందుకు సమాయత్తం అవుతోంది. గ్రామాల్లోని పేదలకు 3 సెంట్ల స్థలం అందించనుండగా.. పట్టణాల్లోని పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం పంపిణీ చేయనుంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ స్థలాల సేకరణకు కసరత్తు చేస్తోంది. దాదాపు 1,24,873 మంది కొత్తగా ఇంటి స్థలాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం భూమిని సేకరించనుంది. ఇందుకోసం 4800 ఎకరాల…

Read More