తాజావార్తలు

అలాంటి హీరోను నేను ఎక్కడ చూడలేదు.. చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తాడు : సంపత్ రాజ్

వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సంపత్ రాజ్. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత శ్రీమంతుడు వంటి చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవాలను పంచుకున్న సంపత్ రాజ్.. మహేష్ బాబు, ప్రభాస్, దర్శకుడు కొరటాల శివ గురించి ఆసక్తికర…

Read More

రూ.10 వేలలోపు 5జీ ఫోన్​ కొనాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ గురించి తెలుసుకోవాల్సిందే

బడ్జెట్‌లో 5G ఫోన్ కొనాలనుకునే వారికి Lava మరో ఆసక్తికరమైన ఎంపికను సిద్ధం చేస్తోంది. Bold N4 Pro 5G పేరుతో రాబోతున్న ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. బ్యాటరీ సామర్థ్యం, కెమెరా విషయంలో ఆకట్టుకునే వివరాలను బయటపెట్టింది. ధర, ప్రాసెసర్ వంటి కీలక అంశాలు మాత్రం లాంచ్‌కు ముందు వెల్లడించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 18న లాంచ్.. Lava Bold N4 Pro 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12…

Read More

ISROలో ఉద్యోగం పొందే ఛాన్స్.. టెన్త్ నుంచి డిప్లొమా వరకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు

ఇస్రోలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC)లో తాత్కాలిక/పర్మినెంట్ ప్రాతిపదికన టెక్నికల్, నాన్-టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 22 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబరు 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇస్రోలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. విభాగాల వారీగా…

Read More

మదీనాలో భారీ ఖనిజ నిక్షేపాలు.. యురేనియం, అరుదైన భూలోహాల ఆవిష్కరణ!

రియాద్: ప్రపంచానికి చమురు దిగ్గజంగా పేరున్న సౌదీ అరేబియా.. ఇప్పుడు తన ఇంధన భవిష్యత్‌ను మరో దిశగా తీసుకెళ్లే ప్రయత్నాల్లో కీలక ముందడుగు వేసింది. మదీనా ప్రాంతంలోని జబల్ సయీద్ ప్రాజెక్టులో సుమారు 110 మిలియన్ టన్నుల ఖనిజ ధాతువు ఉన్నట్లు అన్వేషణ, భూగర్భ అధ్యయనాల్లో గుర్తించినట్లు సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ వెల్లడించారు. ఈ ఖనిజంలో అరుదైన భూలోహాలు, ముఖ్యంగా హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అధిక సాంద్రతతో…

Read More

సూది గుచ్చకుండా.. చుక్క రక్తం తీయకుండా.. 60 సెకన్లలోనే 60 రకాల ఆరోగ్య పరీక్షలు

సూది గుచ్చాల్సిన పనిలేదు.. చుక్క రక్తం తీయాల్సిన అవసరం అంతకంటే లేదు..! కేవలం మీ ముఖాన్ని స్కాన్ చేస్తే చాలు.. 60 సెకన్లలోనే 60 రకాల ఆరోగ్య పరీక్షల నివేదికలు మీ చేతుల్లోకి వస్తాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ అత్యధునిక AI సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఒకే ఒక్క నిమిషంలో హెల్త్ రిపోర్ట్స్ ఇచ్చే ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో…

Read More

పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్‌ వినాయకుడు!

హిందూమతంలో పసుపుకు ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. పసుపును పవిత్రతకు, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అలాంటి పసుపు కొమ్ములతోనే వినాయకుడిని ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇస్తున్నారు జడ్చర్ల పట్టణంలోని వీర శివాజీ నగర్ కు చెందిన స్థానికులు. వినాయక చవితి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని వీర శివాజీ నగర్‌లో ఏర్పాటు చేసిన గణపతి మండపం, గణనాథుడు విశేషంగా ఆకట్టుకుంటోంది. పసుపు కొమ్ములు, మైదాపిండి, గోనె సంచులను ఉపయోగించి వినాయక విగ్రహాన్ని అద్భుతంగా…

Read More

మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్‌ అద్భుతం!

వినాయక నవరాత్రుల సందర్భంగా భక్తులు విభిన్న ఆకారాలు రూపాలలో గణపయ్య పై వారి భక్తిని చాటుకుంటున్నారు.. ఒకరిని మించి మరొకరు ఎత్తైన భారీ విగ్రహాలు అబ్బురపరిచే ఆకారాలతో భక్తులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటే.. వరంగల్ కు చెందిన ఓ భక్తుడు అతి సూక్ష్మ పరిమాణంలో గణపతిని ఆకుపై తయారు చేశాడు.. అదే ఆకుపై గణపతి విగ్రహం చుట్టూ ఉండ్రాలు సమర్పించాడు.. వరంగల్ జిల్లా నర్సంపేట కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్ వినూత్న రీతిలో గణపతిపై…

Read More

లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య! వినాయకుడు స్పెషల్‌ అట్రాక్షన్‌

ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే రోడ్డులో ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ 34వ వార్షికోత్సవం సందర్బంగా లక్ష గోల్డ్ ఇమిటేడ్ లక్ష్మీ కాసులతో గణేష్ విగ్రహం ఏర్పాటు చేసారు… 12 అడుగుల శ్రీలక్ష్మీ కాసుల వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు… చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు లక్ష్మీకాసుల వినాయకుణ్ణి దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. గోల్డ్ ఇమిటేషన్ లక్ష్మీకాసులతో తయారుచేసిన వినాయక విగ్రహాలు వినాయక చవితి నాడు అక్కడక్కడ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది… ఈ…

Read More

ఇరాన్‌తో డీల్‌కు ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. రష్యా-ఉక్రెయిన్‌పై మరో సంచలన ప్రకటన!

వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో ఉద్రిక్తతలు, మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఈ రెండు పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అమెరికాతో త్వరగా, తీవ్రంగా ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఇంధన మౌలిక వసతులపై దాడులు నిలిపివేయడానికి అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ రెండో అంశంపై ఇరు దేశాల నుంచి పూర్తి స్థాయి…

Read More

రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకలో యువ రైతు దూలం ధనరాజు రెండేళ్ల శ్రమతో మొక్కలతో వృక్ష గణపతిని రూపొందించారు. 9 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ గణపతిని పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. వినాయక చవితి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకలో ఒక యువ రైతు మొక్కలతో గణపతిని రూపొందించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. నర్సరీలో కొలువుదీరిన ఈ వృక్ష గణపతి వినాయక చవితి సందర్భంగా…

Read More