తాజావార్తలు

Fatty Liver: ఫ్యాటీ లివర్ ఉందా? మందులు లేకుండానే తగ్గించుకోవచ్చా? అసలు నిజం ఇదే!

కొన్ని సందర్భాల్లో బరువు నియంత్రణ, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ వంటి జీవనశైలి మార్పులతో కాలేయంలోని కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారిలో శరీర బరువులో కనీసం 3–5 శాతం తగ్గడం కాలేయ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందని వైద్య మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఇంకా ఎక్కువ బరువు తగ్గితే కాలేయంలో వాపు, ఫైబ్రోసిస్ వంటి సమస్యలపై కూడా ప్రయోజనం ఉండవచ్చు. అయితే ఫ్యాటీ లివర్ తీవ్రత, మధుమేహం, కొలెస్ట్రాల్, ఫైబ్రోసిస్…

Read More

Toxic: టాక్సిక్ డిజాస్టర్.. బ్రేక్ తీసుకునే ఆలోచనలో యష్, కియారా

భారీ అంచనాలతో వచ్చిన పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడితే.. ఆ ఎఫెక్ట్ స్టార్స్ కెరీర్‌ మీద గట్టిగానే పడుతుంది. రీసెంట్‌గా రిలీజైన ‘టాక్సిక్’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో రాకింగ్ స్టార్ యశ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఆలోచనలో పడ్డారు. కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులేస్తూ కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయకుండా బ్రేక్ తీసుకున్నారు. ఇంతకీ ఈ స్టార్స్ ఫ్యూచర్‌ ప్లానేంటి? ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన యశ్…..

Read More

సంక్రాంతి రేసులో శ్రీవిష్ణు.. స్టార్‌ హీరోలకు పోటీగా ‘ఫ్యామిలీ ప్యాక్‌’!

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి రష్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. టాప్‌ స్టార్స్ ఈ సీజన్‌లో బరిలో దిగేందుకు డేట్ లాక్ చేశారు. అయినా డోంట్ కేర్‌ అంటు యంగ్ హీరోల కూడా రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. ఇంత రష్‌లో ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా సంక్రాంతి సీజన్‌లో డేట్ లాక్ చేసిన ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులకు సంక్రాంతి అంటే సినిమాల పండుగ. 2027 సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ అప్పుడే బడా…

Read More

Kayadu Lohar: సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న కయాదు లోహర్

ఇద్దరూ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లు. భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలతో దూసుకుపోతున్నారు. కానీ ఇప్పుడు ఒకరు వరుస హిట్స్ అందుకుంటుంటే.. మరొకరు ఫ్లాపులతో రేసులో వెనకబడిపోతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీస్‌ ఈ స్టోరీలో చూద్దాం. మమితా బైజు పట్టిందల్లా బంగారం అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలతో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు ఈ బ్యూటీ. రీసెంట్‌గా విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాతో 260 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు,…

Read More

ఆఫ్ఘనిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం.. 2-0తో సిరీస్ కైవసం!

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆఫ్ఘనిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితం చేశారు. అనంతరం భారత ఓపెనర్లు సంజు సామ్సన్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లక్ష్యాన్ని కేవలం 14.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని…

Read More

ఉప్పు మాత్రమే కాదు.. ఈ ఆహారాల్లోనూ అయోడిన్ పుష్కలం! థైరాయిడ్‌కు బిగ్ బూస్ట్!

మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో అయోడిన్ ఒకటి. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి ఇది అవసరం. అయోడిన్ తగినంతగా లభించకపోతే థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయోడిన్ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది అయోడైజ్డ్ ఉప్పు. అయితే ఉప్పు కాకుండా రోజువారీ ఆహారం ద్వారా కూడా అయోడిన్‌ను పొందవచ్చు. పెద్దలకు రోజుకు సుమారు 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరమని సాధారణ పోషక మార్గదర్శకాలు చెబుతున్నాయి. గర్భధారణ, పాలిచ్చే సమయంలో అవసరం…

Read More

Wisdom Teeth: జ్ఞాన దంతాలు వస్తున్నాయా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!

యుక్తవయసు దాటిన తర్వాత నోటిలో చివరగా వచ్చే దంతాలనే జ్ఞాన దంతాలు (Wisdom Teeth) అంటారు. సాధారణంగా ఇవి 17 నుంచి 25 ఏళ్ల మధ్య బయటకు వస్తాయి. కొందరిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిటారుగా పెరిగి, నమలడంలో సహాయపడతాయి. మరికొందరిలో దవడలో తగినంత స్థలం లేకపోవడంతో ఇవి పాక్షికంగా మాత్రమే బయటకు రావడం, వంకరగా పెరగడం లేదా చిగుళ్లలోనే ఇరుక్కుపోవడం జరుగుతుంది. అసలు జ్ఞాన దంతాల ఉపయోగం ఏమిటి? జ్ఞాన దంతాలు మన దంతాల చివరి…

Read More

ఒకే ఓవర్లో 27 పరుగులు.. ఉతికారేసిన ఓపెనర్స్.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఆరంభం నుంచే పూర్తి దూకుడు ప్రదర్శించింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన సీనియర్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ బౌలింగ్‌ను భారత బ్యాటర్లు పూర్తిగా ఊచకోత కోశారు. తొలి బంతిని అభిషేక్ శర్మ 93 మీటర్ల భారీ సిక్సర్‌గా మలచగా, రెండో బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ ఇచ్చారు. ఆ తర్వాత స్ట్రైకింగ్‌లోకి వచ్చిన సంజూ శాంసన్ విధ్వంసం సృష్టించారు. మూడో బంతిని స్లాగ్ స్వీప్ చేస్తూ స్క్వేర్ లెగ్…

Read More

Telangana: భర్తనే లేకపోతే ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది.. కట్‌చేస్తే..

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన టీ వ్యాపారి కరీం దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న అక్కసుతో, సొంత భార్యే ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా మట్టుబెట్టించినట్లు విచారణలో తేలింది. నిందితులు సలీమా బేగం, ఆమె ప్రియుడు గౌస్ పాషాలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్ కాలనీలో నివాసముంటున్న కరీం, సలీమా బేగం దంపతులు టీ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అంతా సాఫీగా…

Read More

Mutton Sukka Recipe: ఈ కొబ్బరి మసాలా వేసి మటన్ సుక్కా వండితే ఆహా.. రుచి అదిరిపోవాల్సిందే..

ఈ వంటకంలో కొబ్బరిని సుగంధ ద్రవ్యాలతో కలిపి వేయించడం ముఖ్యమైన స్టెప్. ఆ మసాలా మటన్‌కు బాగా పట్టే వరకు నెమ్మదిగా వేయిస్తే రుచి, వాసన మరింత పెరుగుతాయి. ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే ఈ మటన్ సుక్కాను లంచ్ లేదా డిన్నర్‌లో ప్రత్యేక వంటకంగా వడ్డించవచ్చు. కావలసిన పదార్థాలు మటన్ కోసం మటన్ – ½ కేజీ ఉల్లిపాయలు – 2–3 తురిమిన కొబ్బరి – 1 కప్పు అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1½ టేబుల్ స్పూన్…

Read More