తాజావార్తలు

Brigida Saga: పెళ్లిపీటలెక్కిన యంగ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరో తెలుసా?

ప్రముఖ నటి బ్రిగిడ సాగా శుభవార్త చెప్పింది. తమిళ సీరియల్స్, తెలుగు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరోయిన్ సడెన్ గా పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు ఆనంద్‌ రామ్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. వినాయక చవితి సందర్భంగా స్వయంగా బ్రిగిడినే ఈ శుభవార్తను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మేరకు భర్తతో కలిసున్న ఫొటోలను కూడా షేర్ చేసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో…

Read More

నందిగ్రామ్‌ ఉప ఎన్నికల బరిలో బీజేపీ బిగ్ ట్విస్ట్..! ముఖ్యమంత్రి మాజీ పీఏ తల్లికి టికెట్!

పశ్చిమ బెంగాల్‌లో అక్టోబర్ 6న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థులను ప్రకటించింది. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి హషీరామీ రథ్‌ను, రేజినగర్ నుంచి సఖారో సర్కార్‌ను బరిలోకి దింపింది. దీంతో రెండు నియోజకవర్గాల్లోనూ ఎన్నికల పోటీ ఆసక్తికరంగా మారింది. నందిగ్రామ్ అభ్యర్థి హషీరామీ రథ్‌కు స్థానిక రాజకీయంగా ప్రత్యేక నేపథ్యం ఉంది. ఆమె ముఖ్యమంత్రి సువేందు అధికారి మాజీ వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ తల్లి. ఈ ఏడాది మే నెలలో…

Read More

IND vs AFG 2nd T20I: వైభవ్ vs శాంసన్.. మరికొద్దిసేపట్లో మ్యాచ్.. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గంభీర్?

Sanju Samson vs Vaibhav Suryavanshi: ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో జరుగుతోన్న టీ20 సిరీస్ లో నేడు రెండో మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరగనుంది. అయితే, తొలి మ్యాచ్ లో సంజూ శాంసన్ విఫలమవ్వడంతో మరోసారి ఓపెనింగ్ జోడీ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఓపెనర్ గా సంజూని తప్పించాలని డిమాండ్లు మొదలయ్యాయి. టీమిండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు ఇవ్వాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరి రెండో మ్యాచ్ లో ఎలాంటి ఓపెనింగ్ జోడీతో…

Read More

జడ్జి కుర్చీలో గణపయ్య.. చుట్టూ కోర్టు వాతావరణం.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!

ఎవరైనా జీవితంలో పోలీస్ స్టేషన్ పాలు కావద్దు. కోర్టు మెట్లు ఎక్కవద్దని బావిస్తారు.. మరి కోర్టు ఎలా ఉంటుంది.. దేవస్థానమే కోర్టు అయితే.. దేవుడే న్యాయమూర్తి అయితే ఎలా ఉంటుంది.అచ్చం థాట్ తో వరంగల్ లో ఏర్పాటుచేసిన న్యాయవాది గణపతి, సుప్రీం కోర్టు సెట్టింగ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందిన్యాయమూర్తిగా వినాయకుడు. అర్చకులుగా న్యాయవాదులు.. వింటుంటే విచిత్రంగా ఉంది కదూ.. చూస్తే మీరే షాక్ అవుతారు.వినాయక చవితి వచ్చిందంటే చాలు. బారీ విగ్రహాలు, వెరైటీ మండపాల సెట్టింగులు, ప్రతి…

Read More

Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ

అదితి మ్యాకల్ పాప పి సుశీల, ముద్దపప్పు ఆవకాయ్, పాష్ పోరీస్ వంటి ప్రాజెక్టుల్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. అర్జున్ రెడ్డితో పాటు అమీ తుమీ, రాధ, మిఠాయ్, దెబ్బకు ఠా.. దొంగల ముఠా, నేనులేని నా ప్రేమకథ వంటి చిత్రాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. హీరోయిన్‌గా కూడా కొన్ని సినిమాల్లో నటించిన అదితి, ఎక్కువగా సహాయక పాత్రల ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Read More

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..! మీ బర్త్ డే ఇందులో ఉందా?

మంచి ఉద్యోగం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న స్థిరత్వం, గౌరవం, భద్రత కారణంగా చాలామంది దాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే సంఖ్యాశాస్త్ర (న్యూమరాలజీ) విశ్వాసాల ప్రకారం కొందరి జన్మతేదీలకు చెందిన మూలాంకాలు ప్రభుత్వ ఉద్యోగానికి అనుకూలంగా ఉంటాయని చెబుతారు. ముఖ్యంగా మూలాంకం 1, 4, 8 ఉన్నవారికి ప్రభుత్వ రంగంలో అవకాశాలు లభించే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. మూలాంకం 1 ఏ నెలలోనైనా 1, 10, 19 లేదా…

Read More

‘లైఫ్‌లో క్లారిటీ తప్పనిసరి.. ఏది తప్పో, ఏది సరైనదో నిర్ణయించగలగాలి..’ IAS స్మితా సబర్వాల్ చెప్పిన సక్సెస్ సీక్రెట్

దేశంలోని ప్రముఖ సివిల్ సర్వెంట్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన వృత్తిపరమైన అనుభవాలు, వ్యక్తిగత విలువలు, ఆధ్యాత్మిక ప్రయాణం, మాతృత్వం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా యువత, సివిల్ సర్వీసెస్‌లోకి రావాలనుకునేవారు తమ పనిపై స్పష్టతతో పాటు సరైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం కలిగి ఉండాలని సూచించారు. తాను ఒక విషయాన్ని బలంగా నమ్ముతానని స్మితా సబర్వాల్ తెలిపారు. తాము ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో ప్రతి సివిల్ సర్వెంట్…

Read More

OTT Movie : ఓర్నీ.. ఇదెక్కడి సినిమారా అయ్యా..!! ఓటీటీని అల్లడిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్

ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మంచి ఆదరణ లభిస్తోంది. దెయ్యాలు, బ్లాక్ మ్యాజిక్ , మిస్టరీ, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో తెరకెక్కిన సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దర్శకనిర్మాతలు కూడా ఈ తరహా కథలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి బాలీవుడ్‌లో తెరకెక్కిన ఓ చిత్రం మంచి కిక్ ఇస్తుంది . ఇందులో ఇద్దరు ప్రముఖ నటులు కలిసి నటించడంతో…

Read More

Pakistan: ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం.. చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న పాకిస్థాన్

Pakistan: ఇంగ్లండ్ చేతిలో 3-0 తేడాతో వైట్‌వాష్‌ అయిన పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు, ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో తమ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత దారుణమైన స్థానానికి పడిపోయింది. ఆసియా దిగ్గజ జట్లలో ఒకరిగా పేరున్న పాకిస్థాన్, ఇప్పుడు ఏకంగా 9వ స్థానానికి పడిపోవడం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం వారి కంటే వెనుక కేవలం జింబాబ్వే జట్టు మాత్రమే ఉంది. జింబాబ్వే అసలు టెస్ట్ మ్యాచ్‌లు పెద్దగా ఆడకపోవడం, వరల్డ్ టెస్ట్…

Read More

Ishan Kishan: జర్ర బ్రేక్ ఇవ్వండి సామీ.. రెండు రోజులు మంచం దిగనంటున్న ఇషాన్ కిషన్

Ishan Kishan: టీమిండియా యంగ్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా గడుపుతున్నారు. చెన్నైలో జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌తో పాటు రెస్ట్ లేకుండా నేరుగా టీ20 సిరీస్‌కు రెడీ కావడంతో ఆయన తీవ్ర అలసటకు గురయ్యారు. దీనివల్ల వచ్చే రెండు రోజులు తాను మంచం మీద నుంచే కదలనని, కేవలం నిద్రపోతూ రికవరీపైనే దృష్టి పెడతానని ఇషాన్ సరదాగా, తీవ్ర అలసటతో…

Read More