తండ్రి.. కొడుకు.. బావమరిది.. ముగ్గురినీ మింగేసిన జీఎన్ఎస్ఎస్ కాలువ!
నంద్యాల జిల్లా: జీఎన్ఎస్ఎస్ కాలువలో ప్రమాదవశాత్తూ పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతైన ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అవుకు మండలం రామాపురం వద్ద ఉన్న జీఎన్ఎస్ఎస్ హెడ్ రెగ్యులేటర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. రామాపురం జీఎన్ఎస్ఎస్ హెడ్ రెగ్యులేటర్ వద్ద ముగ్గురు కాలువలో పడిపోయారు. ప్రమాదంలో అప్రోజ్ (30), అతని కుమారుడు ఆరిష్…
