సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
చైనాలోని శంజియాబో శ్మశాన వాటికలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో 2,300 ఏళ్ల నాటి ఒక అద్భుత రహస్యం వెలుగుచూసింది. క్రీ.పూ. 547 – 221 క్విన్ రాజ్య కాలానికి చెందిన ఒక సామాన్య సైనికుడి సమాధిలో అత్యంత జాగ్రత్తగా సీల్ చేసిన ఒక కంచు పాత్ర లభించింది. శతాబ్దాలుగా ఇది భూగర్భంలోనే ఉన్నప్పటికీ ఈ పాత్రలోని ద్రవం ఆవిరి కాకపోవడం విశేషం. వెల్లుల్లి పాయ ఆకారపు మెడ కలిగిన ఈ కంచు పాత్రలో దాదాపు 15…
