తాజావార్తలు

Fridge Electricity Bill: మీ ఫ్రిజ్‌, ఏసీ 5-స్టార్ ఉన్నప్పటికీ కరెంట్‌ బిల్లు అధికంగా వస్తోందా? ఈ పొరపాటు చేస్తున్నట్లే..!

Fridge Electricity Bill: వేసవి కాలంలో ఇంటి విద్యుత్ బిల్లు విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రజలు దీనికి ప్రధాన కారణం ఏసీ, రిఫ్రిజిరేటర్లే ​అని నిందించడం మొదలుపెడతారు. ఇక విద్యుత్ వినియోగం దానంతట అదే తగ్గిపోతుందని భావించి, చాలా కుటుంబాలు మార్కెట్లో ఖరీదైన 5-స్టార్ ఎయిర్ కండిషనర్లు, విద్యుత్‌ను ఆదా చేసే రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేస్తాయి. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక స్టార్ రేటింగ్ ఉన్న ఉపకరణాలను కొనడం మాత్రమే సరిపోదు. ఈ ఉపకరణాలను మీరు ఏ…

Read More

Ranabaali : రణబాలి నుంచి కోబలి సాంగ్.. విజయ్ దేవరకొండ తాండవం చూశారా..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాట ‘కోబలి’ లిరికల్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. అయితే ఈ పాటను ముందుగా స్పాటిఫైలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు యూట్యూబ్‌లోనూ లిరికల్ వీడియోను విడుదల చేయడంతో ప్రేక్షకులకు…

Read More

స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు.. నా ప్లేస్‌లో ఆమెను తీసుకున్నారు

తెలుగు సినీ ప్రేక్షకులను తనదైన కామెడీతో అలరించిన నటీమణుల్లో గీతా సింగ్ ఒకరు. ముఖ్యంగా అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో కమెడియన్‌గా, సహాయ నటిగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే తెరపై నవ్వులు పంచిన గీతా సింగ్ నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

Read More

బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా? అసలు నిజం ఇదే!

బరువు తగ్గాలని ప్రయత్నించే చాలామంది ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతిరోజూ మన వంటింట్లో లభించే కొన్ని సాధారణ పదార్థాలు బరువు నియంత్రణలో అద్భుతంగా సహాయపడతాయి. అందులో నల్ల ఎండుద్రాక్ష ముందుంటుంది. నల్ల ఎండుద్రాక్షను తినడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా, శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. నల్ల ఎండుద్రాక్ష బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది? నల్ల ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి…

Read More

అద్దెకు భార్య.. ఏజ్, అందాన్ని బట్టి ధర.. ఎక్కడో తెలుసా..?

పర్యాటకానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన థాయ్‌లాండ్‌లో దశాబ్దాలుగా సాగుతున్న ఓ వివాదాస్పద సంస్కృతి ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విదేశీ పర్యాటకుల కోసం స్థానిక మహిళలను నిర్ణీత కాలానికి అద్దె భార్యలుగా మార్చే దందా అక్కడ వేగంగా విస్తరిస్తోంది. పట్టాయా కేంద్రంగా సాగే ఈ వ్యవహారంపై రచయిత్రి లా వెరిటే ఇమ్మాన్యుయెల్ రాసిన థాయ్‌లాండ్స్ టాబూ: ది రైజ్ ఆఫ్ వైఫ్ రెంటల్ ఇన్ మోడర్న్ సొసైటీ అనే పుస్తకం వెలుగులోకి రావడంతో ఈ…

Read More

ఒక వ్యక్తి చనిపోయాక అతడి ఫేస్‌బుక్ అకౌంట్ ఏమవుతుంది..? మీకు తెలియని నిజాలు ఇవే..

ఈ డిజిటల్ యుగంలో మనిషి నిజ జీవితానికి సోషల్ మీడియా ప్రతిబింబంగా మారింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన ఆలోచనలు, ఫోటోలు, అనుభవాలన్నీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పంచుకుంటూనే ఉంటాం. అయితే మనిషి జీవితం శాశ్వతం కాదు. ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తర్వాత వారి సోషల్ మీడియా ఖాతాలకు ఏమి జరుగుతుంది? ఆ జ్ఞాపకాలు అలాగే ఉంటాయా లేక సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయా? ఈ ప్రశ్నకు ఫేస్‌బుక్ మాతృ…

Read More

భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఘోరం.. సర్వీస్ గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ మృతి!

బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని కానిస్టేబుల్ బ్యారక్స్‌లో డయల్ 112 విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్ తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం (అక్టోబర్ 11) ఉదయం వేళ జరిగిన ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతుడిని భాగల్పూర్ జిల్లాకు చెందిన సమీర్ కుమార్‌గా గుర్తించారు….

Read More

Dasara Navratri 2026: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

కనకదుర్గమ్మ క్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ నగరం భక్తిభావంతో మైమరిచిపోతుండగా, ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. విద్యుద్దీపాల కాంతుల్లో ఇంద్రకీలాద్రి మహాగ్రహంలా మెరిసిపోతుంటే, జగన్మాత కనకదుర్గ ఆలయం దివ్యమైన దేదీప్యమాన కాంతులతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ఏడాది దాదాపు 25 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని దేవాదాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కొండపైన,…

Read More

చాక్లెట్ చూపించి ట్రాప్.. పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే.. సంచలన నిజాలు..

నాన్న గుక్కపట్టి ఏడుస్తున్నాడు.. నిన్న మొన్నటి వరకు చేసిన ఆ అల్లరి ఇప్పుడు మూగబోయింది.. తన గారాల పట్టి ఇక లేడన్న బాధ దిగమింగుకోవడం నాన్నవల్ల కావడం లేదు .. నాకే ఎందుకు ఇలా జరిగిందని కన్నీరు పెడుతున్నాడు .. అరులియా మోజెస్‌ ఎక్కడున్నావమ్మా అంటూ తల్లీదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. కానీ.. ఆమె పలకడం లేదు.. ఈ దంపతులు పడుతున్న బాధ చూస్తే.. మనకు కూడా కన్నీళ్లు రాక తప్పదు.. సికింద్రాబాద్ బొల్లారం పరిధిలోని కౌకూరు విల్లా…

Read More

UPI Charges: యూపీఐ ద్వారా రూ.2 వేల కంటే ఎక్కువ పంపుతున్నారా..? మూడ్రోజులే టైమ్.. రెడీగా ఉండండి..

యూపీఐ చెల్లింపులు అనేవి మన దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మారాయి. జేబులో నగదు లేకపోయినా, కార్డు లేకపోయినా సరే.. టీ కొట్టు నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వరకు ఎక్కడైనా  స్మార్ట్‌ఫోనే మన పర్స్‌గా మారింది. ఇప్పటివరకు వ్యాపారస్తులకు ఉచితంగా యూపీఐ లావాదేవీలు వినియోగించుకుంటే సౌకర్యం ఉండేది. అయితే మరో మూడు రోజుల్లో అక్టోబర్ 15 నుండి యూపీఐ నిబంధనలలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా వ్యాపారులపై ప్రభావాన్ని చూపనున్నాయి. కస్టమర్…

Read More