2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. టీమిండియాకు సెహ్వాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ట్రోఫీ సాధించాలంటే బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మాజీ భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందని, అయితే దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో ప్రపంచకప్‌ను గెలవాలంటే నాణ్యమైన బౌలింగ్ దళం అవసరమని ఆయన స్పష్టం చేశాడు. న్యూఢిల్లీలో జరిగిన పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సమావేశంలో సెహ్వాగ్ భారత క్రికెట్‌పై తన అభిప్రాయాలను…
