తాజావార్తలు

గోరువెచ్చని నీళ్లతో బెలూన్‌లా పొంగే లేయర్ చపాతీ.. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయే రుచి

కావలసిన పదార్థాలు: 2 కప్పుల గోధుమపిండి, 1 కప్పు గోరువెచ్చని నీళ్లు, 1 టేబుల్ స్పూన్ పంచదార, రుచికి సరిపడా ఉప్పు, నూనె లేదా కరిగించిన నెయ్యి – అర టేబుల్ స్పూన్ (పిండిలో) + 1 టేబుల్ స్పూన్ (లేయర్ పేస్ట్ కోసం) + కాల్చడానికి తగినంత, చపాతీ ఒత్తుకోవడానికి తగినంత పొడి గోధుమపిండి

Read More

ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేదు.. ఇప్పుడు కోట్ల ఆస్తులు.!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు వెండితెరతో పాటు బుల్లితెర నటీమణులు కూడా ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. తమ నటనతో పాటు వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు రష్మీ దేశాయ్. ఒకప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ నటి.. ఇప్పుడు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమె జీవితంలో ఎదురైన కష్టాల గురించి తెలిస్తే మాత్రం…

Read More

Snake: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఏది.. అది ఎక్కడ నివసిస్తుందో తెలుసా?

ప్రపంచంలో పాము జాతులు అధికంగా ఉన్న దేశాలతో పాటు, అసలు పాములే లేని దేశాలు కూడా ఉన్నాయి. న్యూజిలాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్, గ్రీన్ ల్యాండ్, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి ద్వీపంలో అసలు పాములే ఉండవట. పాముల పట్ల ప్రజల్లో ఇంకా అపోహలు, భయాలు ఉన్నప్పటికీ, వివిధ సంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అవగాహన పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Read More

Watch: చేపల వేటలో కొంగ.. వెనుకే పొంచి ఉన్న మృత్యువు! ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

వైరల్ వీడియో: ప్రకృతిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఆహారం కోసం వేటాడే జీవి.. క్షణాల్లోనే మరో జీవికి ఆహారంగా మారే పరిస్థితి ఎదురుకావచ్చు. అయితే, ప్రాణాల కోసం చివరి వరకు పోరాడితే ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి ఉత్కంఠభరిత దృశ్యానికి సంబంధించిన ఓ వన్యప్రాణి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేపల కోసం నీటిలో వేటాడుతున్న ఓ కొంగపై భారీ కొండచిలువ ఆకస్మికంగా దాడి చేయగా.. ఆ…

Read More

USA: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!

USA: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్న ఈరీ (Erie) నగరంలో దారుణం జరిగింది.  ఓ కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక ఇంటి వద్ద దుండగుడు జరిపిన అకారణ కాల్పుల్లో ఇద్దరు పిల్లలు, గర్భిణీతో పాటు మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. దుండగుడు మొదట ఇంటి బయట ఉన్న ఇద్దరు మహిళలను కాల్చి చంపాడు. ఆ తర్వాత నేరుగా ఇంటిలోకి వెళ్లి అక్కడ ఉన్న మిగతా వారిపై విచక్షణారహితంగా…

Read More

చితిపై పెట్టే చివరి క్షణాల్లో ఆమె నాడి కొట్టుకుంటున్నట్లు అనిపించింది.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఏకలవ్య కాలనీకి చెందిన సరిత అనే మహిళ అనారోగ్య కారణాలతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతితో విషాదంలో మునిగిపోయిన కుటుంబం అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించింది. సరిత అంతిమయాత్రకు సిద్ధమై, చితిపై పెట్టే చివరి క్షణాల్లో, అక్కడే ఉన్న ఓ బంధువుకు ఆమె నాడి కొట్టుకుంటున్నట్లు అనిపించింది. ఈ అనూహ్య పరిణామంతో అప్పటివరకు దుఃఖసాగరంలో మునిగిన కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా ఆశ చిగురించింది. తమ…

Read More

నవరాత్రి ఉపవాసాల్లో బాడీకి తక్షణ శక్తినిచ్చే స్పెషల్ డ్రింక్.. ఒక్క గ్లాస్ తాగితే.. రోజంతా

నవరాత్రి వ్రతం ఆచరించే భక్తులకు ఉపవాస సమయంలో శరీరానికి తక్షణ శక్తినిచ్చే తేలికైన, పౌష్టికాహారం ఎంతో అవసరం. ఉదయం పూట సులభంగా, రుచికరంగా చేసుకునే అల్పాహారం కోసం ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ ఒక ప్రత్యేకమైన బొప్పాయి స్మూతీ రెసిపీ గురించి చెప్పారు. పండిన బొప్పాయి, పెరుగు లేదా చల్లని పాలు, యాలకుల సువాసనతో తయారయ్యే ఈ క్రీమీ డ్రింక్ శరీరానికి చలువ చేయడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరీ ఈ హెల్తీ డ్రింక్‌ను…

Read More

తాళాలు, పర్స్​ ఎక్కడ పెట్టారో మర్చిపోతున్నారా? ఐఫోన్ యూజర్లకూ ఉపయోగపడే గాడ్జెట్​

వస్తువులు కనిపించకుండా పోయినప్పుడు వాటిని వెతకడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండా చేసే ప్రయత్నంలో Samsung Galaxy SmartTag 3 ప్రత్యేకంగా నిలుస్తోంది. లాంగ్ బ్యాటరీ లైఫ్‌, లొకేషన్ అలర్ట్స్‌, స్మార్ట్ హోమ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో రూపొందిన ఈ ట్రాకర్‌ ధర, ఫీచర్లు ఇప్పుడు టెక్‌ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. కొత్త డిజైన్‌.. Samsung Galaxy SmartTag 3లో డిజైన్‌తో పాటు బ్యాటరీ విషయంలోనూ ప్రత్యేకతలు ఉన్నట్లు అందించిన వివరాలు చెబుతున్నాయి. గత మోడల్‌తో…

Read More

మేకప్ వేసుకున్నా.. జుట్టు కనిపించినా సమస్యే! తాలిబన్ల వింత ఆంక్షలు

రాజధాని కాబూల్‌తో పాటు పశ్చిమ అఫ్గానిస్థాన్‌లోని హెరాత్ లో అరెస్ట్‌ లు జరిగినట్లు ఐక్యరాజ్యసమితి అఫ్గానిస్థాన్ సహాయ మిషన్ (UNAMA) వెల్లడించింది. మహిళల దుస్తులు, బహిరంగ ప్రదేశాల్లో వారి ప్రవర్తనపై తాలిబన్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చాదర్ ధరించకపోవడం, జుట్టు బయటకు కనిపించడం, రంగురంగుల స్కార్ఫ్‌లు కట్టకూడదనీ, మేకప్ వేసుకోవద్దనీ మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు UNAMA తెలిపింది. దగ్గరి బంధువు పురుషుడు లేకుండా బయటకు వెళ్లిన మహిళలపైనా చర్యలు తీసుకుంటున్నారు. మహిళలను వేధించడం, కొట్టడం, అరెస్టు చేస్తామని…

Read More

irumudi: లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంలో.. ‘ఇరుముడి’ టీమ్ విజయోత్సవ వేడుకలు

సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. మంచి ఆలోచనలను, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే వేదిక. అందుకే ఇరుముడి డైరెక్టర్ శివ నిర్వాణ అండ్ టీం..తమ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌ను.. లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం వేదికగా జరుపుకుంది. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమాన్ని ఈ ఆరోగ్య గ్రామంలో నిర్వహించడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరుముడి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ లక్ష్మణ్ ఆరోగ్య గ్రామాన్ని ప్రత్యేకంగా సందర్శించారు….

Read More