తాజావార్తలు
ఆధునిక యుగంలోనూ అమానుషం! పది నెలలుగా పగ.. 43 కుటుంబాలకు నరకప్రాయం!

ఆధునిక యుగంలోనూ అమానుషం! పది నెలలుగా పగ.. 43 కుటుంబాలకు నరకప్రాయం!

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న ఆధునిక యుగంలోనూ.. ఇంకా కొన్ని గ్రామాల్లో సామాజిక బహిష్కరణలు కొనసాగడం నాగరిక సమాజానికే మాయని మచ్చగా మారుతోంది. తాజాగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం, పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తోటపేట గ్రామంలో ఇటువంటి అమానుష ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన 43 కుటుంబాలను గ్రామ పెద్దలు గత పది నెలలుగా వెలివేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఊరిలోని కిరాణా కొట్లలో వీరికి సరుకులు…

Read More
Viral Video: అబ్బా ఏం ఐడియా బ్రో.. పావురాలను తరిమికొట్టే సూపర్ మిషన్.. ఎలా పనిచేస్తుందంటే?

Viral Video: అబ్బా ఏం ఐడియా బ్రో.. పావురాలను తరిమికొట్టే సూపర్ మిషన్.. ఎలా పనిచేస్తుందంటే?

నగరాల్లో ఉండే అపార్ట్‌మెంట్స్‌లో పావురాలు అనేది పెద్ద సమస్య.. ఇవి ఇళ్ల బాల్కనీల్లో పదే పదే గూళ్లు పెడుతూ, దుస్తులను మురికి చేస్తూ జనాలను విసిగిస్తూ ఉంటాయి. ఇలానే వీటితో విసిగిపోయిన ఓ యువకుడు వాటికి ఎలాంటి హాని చేయకుండా, ఈజీగా వాటిని తరిమికొట్టేందుకు సరికొత్త పరికరాన్ని కనిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఓం పటేల్’ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ పరికరాన్ని తయారు చేసిన…

Read More
Electric Scooters: ఆకట్టుకునే రేంజ్ కలిగిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!

Electric Scooters: ఆకట్టుకునే రేంజ్ కలిగిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!

సుమారు రూ.1.07 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన టీవీఎస్ ఐక్యూబ్, నగరాల్లో క్రమంగా ఒక సాధారణ వాహనంగా మారింది. ఇది ఇప్పుడు అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలాల్లో, ఆఫీసు బేస్‌మెంట్‌లలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. రోజువారీ ఉపయోగం కోసం రూపొందించారు. సౌకర్యవంతమైన సీటును, విశాలమైన స్టోరేజ్ స్థలాన్ని అందిస్తుంది. ట్రాఫిక్‌లో ప్రయాణించడానికి సులభంగా, నమ్మదగినదిగా ఉంటుంది.

Read More
పోస్ట్ చూడగానే వ్యూస్‌ వస్తాయనుకుంటే.. పోలీసులొచ్చారు

పోస్ట్ చూడగానే వ్యూస్‌ వస్తాయనుకుంటే.. పోలీసులొచ్చారు

సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలని, వ్యూస్‌, లైక్స్‌ కోసం చాలామంది రకరకాల వీడియోలు తీసి పోస్ట్‌ చేస్తుంటారు. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో కొందరి ధోరణి శ్రుతి మించుతోంది. ఫాలోవర్లను సంపాదించుకోవడం కోసం, లైక్‌ల కోసం ఇష్టారీతిన వీడియోలు రూపొందిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు చేసిన పోస్ట్‌ చూసి పరుగెత్తుకెళ్లిన పోలీసులకు ఊహించని సీన్‌ ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్, లైక్స్ కోసం ‘ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అంటూ ఫేక్ వీడియో పోస్ట్ చేసిన ఓ యువకుడిపై కామారెడ్డి పట్టణ…

Read More
బంగాళాఖాతం నుంచి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. పలు రాష్ట్రాల్లో భారీ విపత్తు హెచ్చరికలు!

బంగాళాఖాతం నుంచి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. పలు రాష్ట్రాల్లో భారీ విపత్తు హెచ్చరికలు!

భారతదేశ వాతావరణంలో ఊహించని భారీ మార్పు చోటుచేసుకోబోతోంది. దేశంలోని వాతావరణాన్ని గడగడలాడించే ఒక అసాధారణ, భయంకరమైన పరిణామం బంగాళాఖాతంలో చోటు చేసుకోతోతోంది. ఢిల్లీ నుండి చెన్నైకి ఎంత దూరం ఉంటుందో.. అంతటి భారీ పరిమాణంలో, అంటే దాదాపు 3,000 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక మేఘాల సమూహం దూసుకొస్తోంది. వాతావరణ శాస్త్రంలో దీనిని స్క్వాల్ లైన్ లేదా మెసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్ (MCS) అని పిలుస్తారు. ఇది మన దేశం మొత్తం పరిమాణంలో ఉండటం దీని తీవ్రతకు…

Read More
వేసవిలో పిల్లలకు బెస్ట్ హెల్తీ ఫుడ్.. ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్ చేసి పెట్టండి

వేసవిలో పిల్లలకు బెస్ట్ హెల్తీ ఫుడ్.. ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్ చేసి పెట్టండి

స్టఫింగ్ బాల్స్ వేసిన తర్వాత, ఐదు నుండి ఆరు నిమిషాలు ఉడికించగానే అవి పైకి తేలుతాయి. ఒకసారి కలిపి, మీడియం ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ దాదాపు పావు గంట పాటు ఉడికించుకోవాలి. ఒక స్పూన్ బియ్యంపిండిని ఉండలు లేకుండా కలిపి, ఈ పాలలో వేసుకోవాలి. తరువాత, అర స్పూన్ యాలకుల పొడి వేసి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. పాలు దగ్గరగా మరిగి, బియ్యం పిండి నీళ్లు చక్కగా ఉడికి, స్వీట్ చిక్కబడుతుంది. ఇది మరీ…

Read More
1947లో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

1947లో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

స్వాతంత్య్రం దినోత్సవం నాటి పరిస్థితులను నేటితో పోల్చి చూస్తే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. 1947లో ఒక లీటరు పెట్రోల్ ధర కేవలం 27 పైసలు మాత్రమే ఉండేది. ఆ సమయంలో ఒక సాధారణ కారు ట్యాంకును పూర్తిగా నింపడానికి 10 నుండి 11 రూపాయలు సరిపోయేవి. కానీ నేడు అదే 40 లీటర్ల ట్యాంక్ ఫుల్ చేయాలంటే సామాన్యుడు కనీసం 4,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత…

Read More
అమ్మమ్మల కాలం నాటి వేసవిలో ఇంటింటా తయారయ్యే పల్లెటూరి సమ్మర్ డ్రింక్ ఇదే..

అమ్మమ్మల కాలం నాటి వేసవిలో ఇంటింటా తయారయ్యే పల్లెటూరి సమ్మర్ డ్రింక్ ఇదే..

ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఇక ఇదే సమయంలో చాలా మంది దాహం తీరడం కోసం డ్రింక్స్ వైపు చూస్తున్నారు. మండే ఎండల్లో అలసట, శరీర వేడి తగ్గాలంటే ఈ అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ బెస్ట్ డ్రింక్ తాగాలి. ఇది శరీరానికి చల్లదనం ఇచ్చి జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పల్లెటూరి సమ్మర్ డ్రింక్ కు కావలసిన పదార్థాలు: ఒక కప్పు…

Read More
SSY: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ నుంచి ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా? రూల్స్‌ ఇవే!

SSY: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ నుంచి ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా? రూల్స్‌ ఇవే!

కూతురి భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే కుటుంబాల్లో సుకన్య సమృద్ధి యోజన (SSY) అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వ పథకాలలో ఒకటిగా కొనసాగుతోంది. అధిక వడ్డీ రేట్లు, పన్ను మినహాయింపులు, దీర్ఘకాలిక భద్రత కారణంగా చాలా మంది తల్లిదండ్రులు ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు. అయితే చాలామందికి ఉండే ప్రధాన సందేహం, మెచ్యూరిటీకి ముందే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చా? అంటే అవును చేసుకోవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక నిబంధనలకు లోబడి మాత్రమే చేసుకోవడానికి అనుమతి ఉంది. సాధారణంగా SSY…

Read More
ఖాళీ కడుపుతో వీటి జోలికి అస్సలు వెళ్లొద్దు.. లైట్ తీసుకుంటే ఈ సమస్యలు పక్కా..

ఖాళీ కడుపుతో వీటి జోలికి అస్సలు వెళ్లొద్దు.. లైట్ తీసుకుంటే ఈ సమస్యలు పక్కా..

సిట్రస్ పండ్లతో ఎసిడిటీ ముప్పు: నారింజ, బత్తాయి, పైనాపిల్, ద్రాక్ష వంటి సిట్రస్ జాతి పండ్లలో సహజ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదు. పరగడుపున ఇవి తినడం వల్ల కడుపులోని లోపలి పొరలు ప్రభావితమై.. తీవ్రమైన అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇవి మరింత హాని చేస్తాయి. అందుకే సిట్రస్ పండ్లను ఎల్లప్పుడూ తేలికపాటి అల్పాహారం తిన్న తర్వాతే తీసుకోవడం ఉత్తమం.

Read More