AI ఇక రోబో కాదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రాబోతున్న పెద్ద మార్పు ఇదే
ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఒక భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ‘రోబో’ సినిమాలో మనం ‘చిట్టి’ అనే రోబో వేగాన్ని చూసి ఆశ్చర్యపోయాం. యంత్రం మనిషిలా స్పందించడం సాధ్యమేనా అని అప్పట్లో చర్చించుకున్నాం. ప్రస్తుత ఏఐ విప్లవంలో మనం అడుగుపెట్టినప్పటికీ, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న చాట్బాట్లు కేవలం ‘టర్న్-బేస్డ్’ నమూనాలోనే పనిచేస్తున్నాయి. అంటే మనం ఒక ప్రశ్న అడిగితే, అది విని, ఆలోచించి ఆపై సమాధానం ఇస్తుంది. ఈ విధానం ఒక వాకీ-టాకీలా ఉందే తప్ప,…
