అబ్రకదబ్ర.. అద్భుతమైన డ్రింక్.. ఉదయాన్నే ఒక్క గ్లాస్ తాగితే ఏ రోగమైనా ఇట్టె పరార్..
సోంపు గింజలను (ఫెనల్ సీడ్స్) తరచుగా జీర్ణక్రియకు సహాయపడే మౌత్ ఫ్రెషనర్గా మాత్రమే చూస్తారు. అయితే, ఈ గింజలు అద్భుతం.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. సోంపును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, శరీరానికి ఎన్నో ఇతర అద్భుతాలు జరుగుతాయని పేర్కొంటున్నారు.. సోంపు గింజల్లో అధిక మొత్తంలో పీచు పదార్థం (ఫైబర్) ఉంటుంది. ఈ ఫైబర్ శరీరంలోకి వెళ్ళాక నీటిని పీల్చుకొని, జీర్ణరసాలతో కలిసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది….
