ఎండలు మండిపోయినా పర్లేదు.. సూపర్ టెక్నాలజీ వచ్చేసింది! ఏసీ లేకుండానే ఇల్లంతా కూల్..కూల్..
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వడగాలుల తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేసిన కొత్త స్మార్ట్ పెయింట్ సాంకేతికత విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రత్యేక నానో-ఇంజనీరింగ్ పూత భవనాలను చల్లగా ఉంచడమే కాకుండా, గాలిలోని తేమను నీటిగా మార్చే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండటం దీని ప్రత్యేకత. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పెయింట్లో పాలీవినైలిడీన్ ఫ్లోరైడ్-కో-హెక్సాఫ్లోరోప్రొపీన్ (PVDF-HFP) అనే…
