తాజావార్తలు
Orange Cap Winner: ఆరెంజ్ క్యాప్ విజేతగా బాస్ బేబీ.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Orange Cap Winner: ఆరెంజ్ క్యాప్ విజేతగా బాస్ బేబీ.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Orange Cap Winner: భారత క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ 2026 టోర్నీలో కేవలం పదిహేనేళ్ల ప్రాయంలోనే ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారించి ప్రతిష్టాత్మక ‘ఆరెంజ్ క్యాప్’ కైవసం చేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజాలకే సాధ్యం కాని రికార్డును ఈ చిన్నారి సంచలనం సొంతం చేసుకుంది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పరుగుల వేట.. ఐపీఎల్ అంటేనే అనుభవం, ఒత్తిడిని తట్టుకునే సత్తా…

Read More
Andhra Weather: ఏపీలో సోమవారం ఎలా  ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..

Andhra Weather: ఏపీలో సోమవారం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు నిప్పులు చెరుగుతుండగా.. మరోవైపు పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన…

Read More
‘1000లో నుంచి 100 తీసేస్తే ఎంత ఉంటుంది?’ మీ IQకి అగ్నిపరీక్ష.. లాజిక్ కనిపెట్టగలరా..

‘1000లో నుంచి 100 తీసేస్తే ఎంత ఉంటుంది?’ మీ IQకి అగ్నిపరీక్ష.. లాజిక్ కనిపెట్టగలరా..

ఈ రోజు మీ తెలివితేటలను పరీక్షించే ఒక ఆసక్తికరమైన లాజిక్ ప్రశ్న గురించి తెలుసుకుందాం.. ఇలాంటి లాజిక్ ప్రశ్నలు మన ఆలోచనా శక్తిని పెంచుతాయి. చాలా సార్లు మనం ప్రశ్నను పూర్తిగా చదవకుండా త్వరగా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రశ్నను నిశితంగా పరిశీలించి, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే సరైన సమాధానం చెప్పగలుగుతాం. లాజిక్ ప్రశ్నలు పిల్లలు, పెద్దలు అందరూ ఆసక్తికరంగా వాటి సమాధానం కనుగొనడానికి…

Read More
హిజ్బుల్లా‌కు బిగ్ షాక్.. 900 ఏళ్ల నాటి చారిత్రాత్మక లెబనాన్‌ బ్యూఫోర్ట్ కోట ఇజ్రాయెల్ వశం..!

హిజ్బుల్లా‌కు బిగ్ షాక్.. 900 ఏళ్ల నాటి చారిత్రాత్మక లెబనాన్‌ బ్యూఫోర్ట్ కోట ఇజ్రాయెల్ వశం..!

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని అత్యంత వ్యూహాత్మకమైన, సుమారు 900 ఏళ్ల పురాతన చారిత్రాత్మక బ్యూఫోర్ట్ కోటను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. దానికి ఆనుకుని ఉన్న కీలకమైన కొండను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) అధికారికంగా ప్రకటించాయి. ఇరాన్ మద్దతుతో నడుస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపునకు ఇది ఒక ప్రధాన స్థావరమని, ఇక్కడి నుంచే వారు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారని సైన్యం స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో…

Read More
గర్వంతో విర్రవీగిన పులి కథ.. అపాయంలో బలం కంటే తెలివితో ప్రవర్తించాలి

గర్వంతో విర్రవీగిన పులి కథ.. అపాయంలో బలం కంటే తెలివితో ప్రవర్తించాలి

ఒక దట్టమైన అడవిలో అనేక జంతువులు ప్రశాంతంగా జీవించేవి. అదే అడవిలో ఒక క్రూరమైన పులి కూడా ఉండేది. అది తన బలాన్ని నమ్ముకొని ఇతర జంతువులను భయపెడుతూ ఉండేది. తన బలం చూసుకుని గర్వంతో విర్రవీగేది.దీంతో అడవిలోని ఇతర జంతువులన్నీ దానికి భయపడేవి. ఒక రోజు పులి అడవి అంచున ఉన్న పొలానికి వెళ్లింది. అక్కడ ఓ రైతు తన ఎద్దుతో కలిసి పొలం దున్నుతుండటం చూసింది. పులికి ఒక సందేహం వచ్చింది. “నాకంటే బలమైన…

Read More
బంగారానికి తుప్పు పడుతుందా..? చాలా మంది డౌట్‌కు ఇదే సమాధానం

బంగారానికి తుప్పు పడుతుందా..? చాలా మంది డౌట్‌కు ఇదే సమాధానం

బంగారు ఆభరణాలు వాడకుండా దాచిపెడితే తుప్పు పడతాయా లేదా తమ వన్నె కోల్పోతాయా అన్న ప్రశ్న చాలామందిని వేధిస్తుంది. అసలు బంగారానికి తుప్పు పడుతుందా? తుప్పు అంటే ఏమిటి? అన్న విషయాలపై నిపుణులు స్పష్టతనిచ్చారు. తుప్పు అంటే ఏమిటి? రసాయన శాస్త్ర నిపుణుల ప్రకారం, తుప్పు అంటే ఐరన్ ఆక్సైడ్. లోహ శాస్త్రం ప్రకారం, కేవలం ఇనుము, ఇనుము మిశ్రమంగా ఉన్న లోహాలకు మాత్రమే తుప్పు పడుతుంది. తేమ, ఆక్సిజన్ వల్ల ఇనుములో రసాయన చర్య జరిగి,…

Read More
RCB vs GT: ఆర్సీబీ ఫ్యాన్స్‌ను భయపెడుతోన్న కెప్టెన్ సెంటిమెంట్‌.. ట్రోఫీ చేజారిపోయిందిగా..!

RCB vs GT: ఆర్సీబీ ఫ్యాన్స్‌ను భయపెడుతోన్న కెప్టెన్ సెంటిమెంట్‌.. ట్రోఫీ చేజారిపోయిందిగా..!

IPL Viral Sentiment: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రపంచంలో రికార్డుల వేట మాత్రమే కాదు, కొన్నిసార్లు నమ్మశక్యం కాని విచిత్రమైన సెంటిమెంట్లు కూడా అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఆసక్తికరమైన లెక్కలు ఇప్పుడు క్రికెట్ ప్రియుల్లో, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. హార్దిక్ పాండ్యాతో మొదలైన విచిత్ర సెంటిమెంట్.. క్రికెట్ అభిమానులు ఐపీఎల్‌ను కేవలం ఒక ఆటలా కాకుండా భావోద్వేగంగా చూస్తారు. అయితే…

Read More
Vastu Tips: తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం దూరమవుతుందట!

Vastu Tips: తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం దూరమవుతుందట!

మొక్కలు ఇంటికి అందాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. అందుకే ప్రస్తుతం పుట్టినరోజులు, గృహప్రవేశాలు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో మొక్కలను బహుమతిగా ఇవ్వడం ఒక మంచి అలవాటుగా మారింది. అయితే, వాస్తు శాస్త్రాన్ని విశ్వసించే వారి అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల మొక్కలను బహుమతిగా ఇవ్వడం లేదా స్వీకరించడం అంత శుభప్రదంగా కాదని చెబుతారు. అలాంటి మొక్కలు ఇంట్లోని సానుకూల శక్తిపై ప్రభావం చూపుతాయని నమ్మకం. ముళ్ల మొక్కలు (Thorny Plants): కాక్టస్ వంటి ముళ్ల మొక్కలు…

Read More
కలలో కొత్త బట్టలు కనిపించాయా? స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర సంకేతాలు ఇవే!

కలలో కొత్త బట్టలు కనిపించాయా? స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర సంకేతాలు ఇవే!

నిద్రలో కనిపించే కలలు మనలో ఆసక్తిని, కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా కలలో కొత్త దుస్తులు కనిపిస్తే దానికి ఏదైనా ప్రత్యేక అర్థం ఉందా అని చాలామంది ఆలోచిస్తుంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం కలల్లో కనిపించే కొన్ని అంశాలు భవిష్యత్తులో జరిగే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తారు. అలాంటి వాటిలో కొత్త దుస్తులు కూడా ఒకటి. కలలో కొత్త దుస్తులు ధరించినట్లు కనిపిస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం కొత్త బట్టలు ధరించినట్లు కల రావడం శుభప్రదమైన సూచనగా…

Read More
Trivikram : ఫిదా అయిపోవాల్సిందే భయ్యా.. జీవితం గురించి చెప్పిన త్రివిక్రమ్.. అస్సలు మిస్ అవ్వకండి..

Trivikram : ఫిదా అయిపోవాల్సిందే భయ్యా.. జీవితం గురించి చెప్పిన త్రివిక్రమ్.. అస్సలు మిస్ అవ్వకండి..

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినమాలకు, ఆయన డైలాగ్స్, మాటలు అంటే యువతకు తెగ ఇష్టం. ఆయన సినిమాల్లో సత్యాలు, కుటుంబ బంధాలపై ఇప్పటివరకు ఎన్నో విషయాలను అందిస్తూ తనదైన స్టైల్లో ప్రేక్షకులకు చేరవేస్తుంటారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ మాట్లాడుతూ జీవితం గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కళలకు సమాజంలో మార్పు తీసుకువచ్చే శక్తి ఉండదని, అవి కేవలం సమాజంలోని లోపాలను లేదా జరుగుతున్న సంఘటనలను ప్రతిబింబిస్తాయని…

Read More