తాజావార్తలు
అదృష్టాన్ని దూరం చేసే బహుమతులు ఇవే.. ఇస్తే శుభం కాదు..!

అదృష్టాన్ని దూరం చేసే బహుమతులు ఇవే.. ఇస్తే శుభం కాదు..!

వాస్తు ప్రకారం, కొన్ని బహుమతులు దురదృష్టం. ప్రతికూలతను తెస్తాయని, ఒక వ్యక్తి స్థలం సూక్ష్మ శక్తులను తారుమారు చేస్తాయని నమ్ముతారు. ఇది ప్రతికూలత, దురదృష్టం, స్తబ్దతకు దారితీస్తుంది. మన ఆత్మీయులకు వారి శుభ సందర్భాలలో, పుట్టినరోజులలో ఏ బహుమతి ఇవ్వాలో మనం ఆలోచిస్తాము. కానీ మన వాస్తు శాస్త్రంలో, మనం ఇచ్చే బహుమతులకు ముఖ్యమైన స్థానం ఉంది. కొన్ని విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బహుమతులుగా ఇవ్వకూడదు. మీ శక్తులను, గ్రహీత శక్తిని భంగపరిచే వ్యక్తికి మీరు ఎప్పుడైనా…

Read More
EPFO Withdraw: స్మార్ట్‌ఫోన్ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. కేవలం నిమిషాల్లోనే.. ఎలానో చూడండి..

EPFO Withdraw: స్మార్ట్‌ఫోన్ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. కేవలం నిమిషాల్లోనే.. ఎలానో చూడండి..

ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారు అందరూ పీఎఫ్ సౌకర్యం కలిగి ఉంటారు. దేశంలో కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. వీరికి మరిన్ని ప్రయోజనాలు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైనేషన్(EPFO) అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా త్వరలో మరో నూతన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ నుంచి పీఎఫ్ విత్ డ్రా మరింత సులువు కానుంది.

Read More
Telangana Government: తెలంగాణలో వారందరికీ శుభవార్త.. 11 లక్షల మందికి సూపర్ ఛాన్స్.. ప్రభుత్వం నుంచి సాయం

Telangana Government: తెలంగాణలో వారందరికీ శుభవార్త.. 11 లక్షల మందికి సూపర్ ఛాన్స్.. ప్రభుత్వం నుంచి సాయం

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యంత వెనుకబడిన కూలాలు(ఎంబీసీ) జాబితాలో మరో 14 కులాలను కలపనుంది. ప్రస్తుతం మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ లిస్టులో 36 కూలాలు ఉన్నాయి. వీటిల్లో మరో 14 కులాలను కలపనున్నారు. దీంతో ఎంబీసీ లిస్టులో కులాల సంఖ్య 50కి చేరుకుంది. ఈ మేరకు ఇటీవల కేంద్రానికి బీసీ కమిషన్ లేఖ రాయగా.. త్వరలోనే కేంద్రం దీనిని నోటిఫై చేయనుంది. ఆ తర్వాత డీ నోటిఫైడ్ ట్రైబల్ పేరుతో ఎంబీసీలకు కేంద్రం సర్టిఫికేట్లు…

Read More
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..!

కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..!

ప్రతి మనుషికి కోపం అనేది సహజ భావోద్వేగం. చాలా మంది కోపాన్ని వెంటనే వ్యక్తం చేస్తున్నారు. కొందరు చిన్న విషయాలకే తీవ్ర కోపానికి గురవుతుంటారు. మరికొందరు ఎలాంటి పరిస్థితులోనైనా ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా శాంతంగా ఉంటారు. కానీ, కోపం అనే ఆ భావాన్ని ఇతరులతో చెప్పకుండా కూడా దాచుకుని ఉండటం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటున్నారు వైద్య నిపుణులు. కోపం వచ్చినప్పుడు ప్రదర్శించడమే కొన్ని సమయాల్లో ఉత్తమమని చెబుతున్నారు. అయితే, కోపాన్ని మనం దాచుకోవడం వల్ల శరీరంలో…

Read More
IND vs NZ 3rd T20: గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ రాణా అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే!

IND vs NZ 3rd T20: గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ రాణా అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే!

IND vs NZ 3rd T20: నేడు గౌహతి వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా ఈ మ్యాచ్‌తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు, కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని కివీస్ జట్టు గట్టి పట్టుదలతో ఉంది. సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడనుండగా, రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న…

Read More
Toll Tax: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌ ప్లాజాల వద్ద 70 శాతం డిస్కౌంట్‌.. కేవలం 30 శాతమే చెల్లించాలి

Toll Tax: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌ ప్లాజాల వద్ద 70 శాతం డిస్కౌంట్‌.. కేవలం 30 శాతమే చెల్లించాలి

Toll Tax Rules Changed: జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు ప్రభుత్వం పెద్ద ఉపశమనం ప్రకటించింది. ట్రాఫిక్ జామ్‌లు, దుమ్ము, అసౌకర్యం కొనసాగుతున్నప్పటికీ రోడ్డు నిర్మాణ సమయంలో కూడా పూర్తి టోల్ టాక్స్‌లు వసూలు చేస్తున్నారని ప్రజలు తరచుగా ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం టోల్ టాక్స్ నిబంధనలలో గణనీయమైన మార్పులు చేసింది. ప్రయాణికులపై భారాన్ని గణనీయంగా తగ్గించింది. నిర్మాణ సమయంలో ప్రత్యక్ష ప్రయోజనాలు: రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2008…

Read More
Mohsin Naqvi : ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ

Mohsin Naqvi : ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ

Mohsin Naqvi : టీ20 వరల్డ్ కప్ 2026కు భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఇక్కడ ఆడటానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ రావడానికి నో చెప్పడంతో, ఐసీసీ వారిని టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ నిర్ణయంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఒక ప్రధాన భాగస్వామి అని,…

Read More
Hyderabad: భాగ్యనగరం నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్..!

Hyderabad: భాగ్యనగరం నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్..!

తెలంగాణలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్ని సీరియస్‌ వార్నింగ్‌లు ఇస్తున్నా.. ఎంత మందిని అరెస్టు చేస్తున్నా.. ఎంతగా నిఘా పెడుతున్నా డ్రగ్స్‌ కేసులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్సే ఈ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. ఈగల్ టీమ్ నిర్వహించే ఆపరేషన్లలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ మహానగరం నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. పంజాగుట్టలో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన వీళ్లంతా…

Read More
Tollywood : అతడిని పిచ్చిగా ప్రేమించా.. కానీ చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు.. అందుకే బ్రేకప్.. హీరోయిన్..

Tollywood : అతడిని పిచ్చిగా ప్రేమించా.. కానీ చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు.. అందుకే బ్రేకప్.. హీరోయిన్..

సాధారణంగా హీరోయిన్లకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ముఖ్యంగా హీరోయిన్స్ లవ్, డేటింగ్ రూమర్స్ గురించి చెప్పక్కర్లేదు. కొందరు ఆ విషయాలను ఖండించగా.. మరికొందరు మాత్రం సైలెంట్ అయిపోతారు. అలాగే ఇప్పుడు పలువురు ముద్దుగుమ్మ తాము ప్రేమలో ఉన్నామనే విషయాన్ని బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఇటీవల ఫరియా అబ్దుల్లా తాను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. అతడు హిందూ అని చెప్పుకొచ్చింది. అలాగే హీరోయిన్ దివ్య భారతి సైతం కాలేజీలో తన లవ్, బ్రేకప్ విషయాన్ని బయటపెట్టింది….

Read More
ఆ హీరోయిన్ డెడ్ బాడీకి ముఖం లేదు.. చూడగానే ఏదోలా అనిపించింది.. నటి ప్రేమ ఎమోషనల్ కామెంట్స్

ఆ హీరోయిన్ డెడ్ బాడీకి ముఖం లేదు.. చూడగానే ఏదోలా అనిపించింది.. నటి ప్రేమ ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో  ప్రేక్షకులను అలరించారు హీరోయిన్స్ లో అందాల భామ ప్రేమ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. తెలుగుతోపాటు, కన్నడ, తమిళ్, మలయాలంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె..సడన్ గా సినిమాలకు దూరం అయ్యారు. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేశారు. 2017, 22లో రీఎంట్రీ ఇచ్చి ఓ రెండు సినిమాలు చేశారు. అయితే…

Read More