అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్లో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు దాదాపు అన్ని ప్రాంతాల్లో కురుస్తాయని వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, ఈ…
