Hyderabad: కేపీహెచ్బీలో దారుణం.. అపార్ట్మెంట్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. కేపీహెచ్బీ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఐదో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. కొంతకాలంగా మహిళ డిప్రెషన్తో ఉంటుందని, దాని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూస్తే.. కేరళలోని కానూర్కు చెందిన సోను పురుషోత్తమన్, శీతల్ దంపతులు తమ పిల్లలతో కలిసి కేపీహెచ్బీ…
