Andhra News: వామ్మో ఇదేంది భయ్యా ఇంతుంది.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్ పైథాన్!
విశాఖ కొండలతో కలిసివున్న నగరం. ఒకవైపు సముద్రం, చుట్టూ ఎత్తైన కొండలు, ఇలా కొండ ప్రాంతం ఉండడంతో అక్కడి నుంచి తరచూ అనేక కొండ చిలువలు జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి. తాజాగా ఓ భారీ కొండ చిలువ స్థానికులను పరుగులు పెట్టించింది. సింధియా షిప్పియార్డ్ ప్రాంతంలో ఉన్న ఓ పాడుబడిన స్కూల్ ప్రాంగణంలో చెట్లపై ఓ భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూసిన అటుగా వెళ్తున్న స్థానికులు భయపడిపోయి వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారంతో…
