Test Records: అయ్య బాబోయ్.. ఇన్ని బాల్స్ ఎలా వేశారయ్యా.. వేల ఓవర్లు వేసి బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు వీళ్లే!
Test Bowling Records : టెస్ట్ క్రికెట్లో విజయం సాధించాలంటే బౌలర్లు లాంగ్ స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. రోజంతా మైదానంలో నిలబడి వేల ఓవర్లు బౌలింగ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. సుదీర్ఘ టెస్ట్ చరిత్రలో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో నిలవగా, భారత జంబో అనిల్ కుంబ్లే రెండో స్థానాన్ని ఆక్రమించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. 1. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 7339.5 ఓవర్లు…
