Kitchen Hacks: గ్యాస్ లైటర్ స్పార్క్ రావడం లేదా? కొత్తది కొనేముందు ఇది చేయండి!
గ్యాస్ లైటర్లోని స్పార్క్ పిన్పై కార్బన్, నూనె, పొగ, దుమ్ము పేరుకుపోతే స్పార్క్ సరిగ్గా రావడంలో ఇబ్బంది కలగవచ్చు. అందుకే కొత్త లైటర్ కొనేముందు కొన్ని సులభమైన విషయాలను పరిశీలించవచ్చు. అయితే గ్యాస్ వాసన రావడం, లీకేజీ ఉండటం లేదా లైటర్ బాడీ దెబ్బతినడం వంటి సమస్యలు ఉంటే మాత్రం దాన్ని స్వయంగా రిపేర్ చేయడం ప్రమాదకరం. 1. స్పార్క్ పిన్ను శుభ్రం చేయండి స్పార్క్ పిన్పై నల్లటి మురికి లేదా కార్బన్ పేరుకుపోయిందేమో ముందుగా చూడాలి….
