EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేస్తే పెన్షన్ ఎంత వస్తుందంటే.. అసలు లెక్కలివే..
ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీఒక్క ఉద్యోగికి ఈపీఎస్ పథకం కూడా వర్తిస్తుంది. ఈపీఎస్ అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీమ్గా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా పెన్షన్ అందిస్తారు. అదే తరహాలో ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ రిటైర్మెంట్ తర్వాత ఈ స్కీమ్తో పెన్షన్ సదుపాయం కల్పిస్తోంది. అయితే ఈ పథకం కోసం ఉద్యోగి ఎటువంటి చందా కట్టాల్సిన పని లేదు. యజమాని కాంట్రిబ్యూషన్ నుంచే కొంత మొత్తాన్ని పెన్షన్ కోసం…
