తాజావార్తలు

Konaseema: కోనసీమ జిల్లాలో అద్భుతం…150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో అద్భుత ఘటనకు అధికారులు శ్రీకారం చుట్టారు. మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామంలో సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన భారీ రావి చెట్టును పరిరక్షించేందుకు అడుగులు పడ్డాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవంగా భావించి పూజలు చేసే ఈ చారిత్రక వృక్షం, రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందారు. చెట్టును ధ్వంసం చేయకుండా రీప్లాంటేషన్ ద్వారా మరోచోటికి తరలించాలని…

Read More

AAPSRTC:నేరుగా మీ ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది.. బస్సు ఇక మిస్సవ్వదు..

ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు భారీ ఊరట. మీరు బస్సు ఎక్కాలంటే ఇకపై మీ ఇంటి నుంచి బస్టాండ్ వరకు వెళ్లాల్సిన పని లేదు. నేరుగా మీ ఇంటికే వద్దకే బస్సు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటుంది. దీంతో బస్టాండ్‌ వరకు వెళ్లాల్సిన శ్రమ మీకు తప్పుతుంది. దీని వల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. బస్సు మిస్సవుతుందనే టెన్షన్ కూడా మీకు ఇక ఉండదు. ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత చేరువచేసేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ఈ కొత్త తరహా…

Read More

విద్యార్థుల వరుస మరణాలు.. ఏజెన్సీలో మరోసారి కలకలం..

పోలవరం జిల్లా చింతూరు ఏజన్సీలో వరుసగా విద్యార్థులు మృతి చెందటం కలచివేస్తోంది. ఆదివారం కోతులగుట్ట ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి ఘటన మరువక ముందే.. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎటపాక మండలం గొల్లగుప్ప గిరిజన గ్రామానికి చెందిన పద్దం రోజా అనే 10 ఏళ్ల బాలిక  జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ భద్రాచలం ఆసుపత్రిలో మృతి చెందింది. గొల్లగుప్ప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని జ్వరంతో మృతి చెందడం ఏజెన్సీని…

Read More

Chiranjeevi: చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన నటుడు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో జోరుమీదున్న మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కాకాగా రానున్నారు.  అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ. 375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు కాకా సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బాబీ, చిరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు కాకా సినిమాపై కూడా  మంచి…

Read More

అందరు హీరోలతో నటించా కానీ ఆ ఒక్క హీరోతో కుదరలేదు.. అసలు విషయం చెప్పిన భాను ప్రియా

ప్రముఖ సినీ నటి భానుప్రియ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంపై, తోటి నటులతో తన అనుబంధంపై, అలాగే తన సోదరి శాంతిప్రియ జీవితంలోని వ్యక్తిగత సంఘటనలపై గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో సుమన్, బాలకృష్ణ, దర్శకుడు వంశీలను ప్రస్తావించారు. హీరో సుమన్‌తో 14-15 సినిమాలు, బాలకృష్ణతో దాదాపు 8-10 సినిమాలలో కలిసి నటించినట్లు తెలిపారు. సుమన్‌ను నిశ్శబ్దంగా, అత్యంత మర్యాదగా ఉండే వ్యక్తిగా అభివర్ణించగా, బాలకృష్ణను చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉండే…

Read More

పూల సుబ్బయ్య ఎవరు, వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎలా వచ్చింది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులలో ఒకటైన వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 31న సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు “పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు” అని నామకరణం చేయడం వెనుక ఒక ప్రజానాయకుడి త్యాగం, నిరంతర పోరాటం ఉన్నాయి. ఇంతకీ పూల సుబ్బయ్య ఎవరు, వెలిగొండ ప్రాజెక్టు ఆయన పేరును ఎలా పొందింది అనే విషయాలను పరిశీలిద్దాం. పూల సుబ్బయ్య: ఒక ప్రజానాయకుడి జననం, రాజకీయ ప్రస్థానం పూల…

Read More

ఆమె అమాయకత్వమే వారికి బిజినెస్.. బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ ఏం చేశారంటే..

క్షుద్ర పూజల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్షుద్రపూజల పేరుతో మోసాలు చేస్తోన్న ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంత్రాలు, చేతబడులు, దిష్టి పూజల పేరుతో బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ ఓ మహిళను నమ్మించి ఏకంగా 62 లక్షల రూపాయలు వసూలు చేశారు. తాను మోసపోయానని గమనించిన మహిళ.. వారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. వివరాల…

Read More

Hyderabad: చేతబడి అనుమానం.. రెండేళ్ల కక్ష.. అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ ఏజెంట్ దారుణ హత్య!

హైదరాబాద్: పాతబస్తీలో చేతబడి అనుమానం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన కలకలం రేపుతోంది. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి మరణానికి చేతబడి కారణమంటూ కుటుంబ సభ్యులు అనుమానించడంతో మొదలైన వివాదం.. చివరకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ మెహబూబ్ అలీ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహబూబ్ అలీ బావ ఖలీల్…

Read More

హైదరాబాద్ కంటోన్మెంట్‌‌లో కలకలం.. మద్రాస్ రెజిమెంట్‌లో 12 తుపాకుల చోరీ..

హైదరాబాద్ కంటోన్మెంట్‌ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపింది.. అత్యంత భద్రత ఉన్న ఆయుధాల గది తాళాన్ని పగులగొట్టి.. 12 ఆయుధాలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. నాలుగు ఏకే47లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ అపహరించారు. ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి కూడా చోరీ చేసినట్లు పేర్కొంటున్నారు. ఆదివారం రాత్రి దొంగతనం జరిగినట్టు గుర్తించిన మద్రాస్ రెజిమెంట్‌ అధికారులు.. సోమవారం ఉదయం బొల్లారం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.. ఇది ఆర్మీకి ఓరకంగా షాకింగ్…

Read More

PM Kisan: పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా?

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు ఇప్పుడు 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో రూ. 2,000 తదుపరి విడత ఎప్పుడు జమ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ విడత తేదీకి సంబంధించి సోషల్ మీడియా, ఇతర వేదికలపై అనేక వాదనలు వినిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వం 24వ విడతకు సంబంధించిన తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, పీఎం కిసాన్ యోజన కింద…

Read More