తాజావార్తలు

LPG Gas Price: వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

LPG Cylinder Price: సెప్టెంబర్ నెల ప్రారంభమైన నేడు ఎల్పీజీ వినియోగదారులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. ఐఓసీఎల్ ప్రకారం, 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.9.50 పెరిగింది. అయితే, 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను పెంచకపోవడం గృహ వినియోగదారులకు ఊరటనిచ్చింది. 5 కేజీ, 10 కేజీ గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా పెంచలేదు. సాధారణ 5 కేజీల చిన్న ఎల్పీజీ గ్యాస్…

Read More

సెప్టెంబర్ 1 దిన ఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా లేదు!

దిన ఫలాలు (సెప్టెంబర్ 1, 2026): మేష రాశి వారికి ఆర్థికంగా చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వృషభ రాశి వారికి అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక…

Read More

నాటుకోడిని తలదన్నే బిర్యానీ ఇదే.. టేస్ట్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

బిర్యానీకి కావాల్సిన పదార్దాలు: కేజీ చికెన్, రెండు కప్పుల బాస్మతి బియ్యం, మూడు ఉల్లిపాయలు , రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , అర కప్పు పెరుగు, ఒక టేబుల్ స్పూన్ కారం , ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా , ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర , నాలుగు…

Read More

Tomato Steam Dosa Recipe: టొమాటో స్టీమ్ దోసె.. పిండి పులియబెట్టకుండానే 10 నిమిషాల్లో రెడీ!

టొమాటో, బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, సుగంధ దినుసులతో తయారయ్యే ఈ దోసె సాధారణ దోసెలకు భిన్నంగా మందంగా, మెత్తగా, స్పాంజిలా ఉంటుంది. టొమాటో వల్ల స్వల్ప పులుపు, రుచి వస్తుంది. కొబ్బరి చట్నీ లేదా మసాలా గ్రేవీతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. మరి ఈ ఇన్‌స్టంట్ టొమాటో స్టీమ్ దోసెను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1. కావలసిన పదార్థాలు టమోటాలు – 3 మధ్యస్థ పరిమాణంలో బొంబాయి రవ్వ – ½…

Read More

Bitter Gourd Pickle: చేదుగా ఉందని కాకరకాయను పక్కన పెట్టేస్తున్నారా? బెంగాలీ స్టైల్‌లో ఇలా ట్రై చేయండి!

కాకరకాయ పచ్చడిని అన్నంతో పాటు తినవచ్చు. రోటీ, పూరీ వంటి వాటితో కూడా సైడ్ డిష్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతోనే ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. కాకరకాయను సరైన విధంగా సిద్ధం చేయడం, మసాలాలను సరైన మోతాదులో ఉపయోగించడం ఈ రెసిపీలో ముఖ్యమైన అంశాలు. మరి బెంగాలీ స్టైల్ కాకరకాయ పచ్చడిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1. కావలసిన పదార్థాలు కాకరకాయలు – 4 నుంచి 5 ఆవాలు –…

Read More

Baby Clothes Cleaning: ఉతికినా బేబీ బట్టల్లో పాల వాసన పోవడం లేదా? ఈ టిప్స్‌తో ఈజీగా తొలగించండి!

పాల వాసనను తొలగించేందుకు బట్టలను వెంటనే చల్లటి నీటితో కడగడం, అవసరమైతే ముందుగా ట్రీట్ చేయడం, ఆ తర్వాత బేబీ బట్టలకు అనుకూలమైన డిటర్జెంట్‌తో ఉతకడం ఉపయోగకరంగా ఉంటుంది. బేకింగ్ సోడా లేదా పలుచగా చేసిన వైట్ వెనిగర్ ద్రావణం వంటి కొన్ని గృహోపాయాలు కూడా వాసనను తగ్గించడంలో సహాయపడవచ్చు. అయితే శిశువుల బట్టలు కావడంతో ఏదైనా కొత్త పదార్థాన్ని ఉపయోగించే ముందు బట్ట లేబుల్‌లోని సూచనలు పాటించడం, పూర్తిగా కడిగి ఆరబెట్టడం చాలా ముఖ్యం. 1….

Read More

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. ఇకపై జరిమానాతో పాటు ఆ శిక్ష కూడా .!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో కోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి రూ.6 వేల జరిమానాతో పాటు ఒక రోజు రోడ్డుపై నిలబడి ట్రాఫిక్‌ డ్యూటీ చేయాలని ఆదేశించింది. యాచారం మండల కేంద్రంలోని బస్‌స్టాప్‌ వద్ద శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇబ్రహీంపట్నం మండలం ఖానాపురం గ్రామానికి చెందిన ప్రైవేట్‌ డ్రైవర్‌ సుందర్‌రావు మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు…

Read More

Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? ఈ ఆహారాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త!

క్యాల్షియం ఆక్సలేట్ రాళ్లు సాధారణంగా కనిపించే రకాల్లో ఒకటి. ఆక్సలేట్ ఎక్కువగా ఉండే కొన్ని ఆహారాలు శరీరంలో క్యాల్షియంతో కలిసి రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచవచ్చు. అలాగే అధిక ఉప్పు తీసుకోవడం, తగినంత ద్రవాలు తీసుకోకపోవడం కూడా ప్రమాదాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే కిడ్నీ స్టోన్స్‌కు గురయ్యే వారు కొన్ని ఆహారాలను పరిమితంగా తీసుకోవడం, నీరు తగినంతగా తాగడం ముఖ్యమని నిపుణుల సూచనలు చెబుతున్నాయి. 1. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలు పాలకూర వంటి కొన్ని ఆకుకూరలు,…

Read More

Kavya Kalyanram: అంతా ఆ సినిమా షూటింగ్‌లోనే! కాల భైరవ- కావ్య కల్యాణ్ రామ్‌ల లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా?

గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు కావ్య కళ్యాణ్‌రామ్- కాలభైరవ. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా  కలిసే కనిపిస్తున్నారీ లవ్ బర్డ్స. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇద్దరూ ఎక్కడా కూడా తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. అయితే ఎట్టకేలకు తమ ప్రేమ బంధాన్ని బయట పెట్టారీ ప్రేమ పక్షులు. సోషల్ మీడియా వేదికగా…

Read More

UPI Payments: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఫోన్ పే నుంచి అదిరిపోయే ఫీచర్..

ఫోన్ పే అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫీచర్ ఫోన్లలో దీనిని ప్రవేశపెట్టింది. ఇక నుంచి ఫీచర్ ఫోన్లను ఉపయోగించేవారు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చు. దీని ద్వారా దేశంలో 20 కోట్లకుపైగా ఫీచర్ ఫోన్ వినియోగదారులకు యూపీఐ సౌకర్యాలు అందించిన ఫ్లాట్‌ఫామ్‌గా ఫోన్ పే నిలిచింది. ఫోన్ పే యూపీఐ 123పే సేవల ద్వారా 2జీ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని…

Read More