Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు
నమ్మకాలు సమాజంలో భాగంగా ఉంటూ, కొందరి అనుభవాల నుంచి పుట్టి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. తలలో సుడులు ఉండడం, రెండు కనుబొమ్మలు కలిసి ఉండడం వంటి కొన్ని శారీరక లక్షణాలపై అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. రెండు కనుబొమ్మలు కలిసి ఉన్నవారికి రెండు పెళ్లిళ్లు జరుగుతాయని కొందరు పెద్దలు చెబుతుండగా, మరికొందరు వారికి అసలు పెళ్లి కాదని అంటారు. ఈ వాదనల్లో ఎంత నిజముందో ఎవరికి తెలియదు. ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే…..
