Netflix: నెట్ ఫ్లిక్స్ సైట్ క్రాష్.. అట్లుంటది.. మనోళ్ల దెబ్బ
ఆలోవర్ వరల్డ్ ఇప్పటి వరకు ఉన్న సిరీసుల్లో.. వన్ ఆఫ్ ది టాప్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీసుల్లో ఇప్పటి వరకు కంప్లీట్‌గా 4 సిరీస్‌లు బయటికి వచ్చాయి. అయితే ఐదవ సిరీస్ మాత్రం ఎపిసోడ్స్ వారిగా బయటికి వస్తోంది. స్ట్రేంజర్ థింగ్స్ 5 లోని ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ నవంబర్ 26న స్ట్రీమింగ్‌కు రాగా.. 5th,6th,7th ఎపిసోడ్స్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇక లేటెస్ట్…
