తాజావార్తలు

అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఏందో తెలుసుకోండి..

చాలామంది ఉదయం ఉడికించిన గుడ్లను తప్పనిసరిగా తింటుంటారు. శరీరానికి అవసరమైన అత్యుత్తమ ప్రొటీన్లు, విటమిన్లు అందించడంలో ఉడకబెట్టిన గుడ్లకు తిరుగులేదు. అయితే కొన్నిసార్లు గుడ్డును ఉడికించి పెంకు తీసి చూసినప్పుడు.. లోపల పచ్చసొన చుట్టూ ముదురు బూడిద లేదా ఆకుపచ్చ రంగు పొర కనిపిస్తుంది. ఇది చూడగానే చాలామంది కంగారుపడుతుంటారు. గుడ్డు కుళ్లిపోయిందా? లేదా తింటే కడుపు పాడవుతుందా? అని సందేహిస్తూ పారేస్తుంటారు. అయితే ఇందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీని వెనుక ఒక…

Read More

Idli Maker Stand Uses: ఇడ్లీ మేకర్‌తో ఇడ్లీలు మాత్రమేనా? ఏమేం చేయొచ్చో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఇడ్లీ స్టాండ్‌లో చిన్న చిన్న గిన్నెల్లాంటి మోల్డ్స్ ఉండటం వల్ల ఒక్కో వంటకాన్ని చిన్న పరిమాణాల్లో తయారు చేసుకోవడం కూడా సులభం. మామిడితో చేసే మోదక్ నుంచి ఇడియప్పం, ఢోక్లా, వెజిటబుల్ పకోడీలు, స్టీమ్ చేసిన కూరగాయలు, మోమోస్ వరకు ఇందులో తయారు చేసుకోవచ్చు. దీంతో ప్రతి వంటకానికి ప్రత్యేకంగా మరో పాత్ర లేదా స్టీమర్ తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. 1. ఇడ్లీ స్టాండ్‌తో మామిడి మోదక్ ఇడ్లీ మేకర్‌లో మామిడి మోదక్‌ను కూడా తయారు చేసుకోవచ్చు….

Read More

యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు.. అక్టోబర్ 15 తర్వాత ఏ పేమెంట్ బెస్ట్..?

దేశంలో డిజిటల్ లావాదేవీలకు సంబంధించి అక్టోబర్ 15 నుండి సరికొత్త మార్పులు రానున్నాయి. రూ.2,000 దాటిన కొన్ని నిర్దిష్ట యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో రోజువారీ లావాదేవీల కోసం యూపీఐ వాడటం మానేసి, తిరిగి డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల వైపు చూడాలా అన్న చర్చ వినియోగదారుల్లో మొదలైంది. అయితే క్రెడిట్, డెబిట్ కార్డులతో పోలిస్తే ఈ కొత్త ఛార్జీ విధించిన తర్వాత కూడా యూపీఐ చెల్లింపులే…

Read More

Telangana: ఫీజు చెల్లించలేదని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అపొద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..

ఫీజులు బకాయి ఉన్నాయనే కారణంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యం వద్దే ఉంచుకోవడంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌ నల్లకుంటలోని జాహ్నవి డిగ్రీ కాలేజీ ఇద్దరు విద్యార్థుల ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌ కుమార్‌ సెప్టెంబర్‌ 18న ఆదేశాలు జారీ చేశారు. జాహ్నవి డిగ్రీ కాలేజీలో చదివిన ఇద్దరు విద్యార్థులు తెలంగాణ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TG…

Read More

ఆ ఒక్క హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. సెట్‌లో ఆయన చేసే అల్లరి మాములుగా ఉండదు

అమిత్ తివారీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తన అభిమాన హీరోలలో ఒకరని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇద్దరూ తనకు చాలా ఇష్టమని తెలిపారు. “ఎన్టీఆర్‌తో నేను దాదాపు ఆరు, ఏడు సినిమాలలో పనిచేశాను అని తెలిపాడు. ఏ హీరోతోనూ అన్ని చిత్రాలలో నటించలేదు” అని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్‌తో పనిచేయడం ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని చెప్పారు. సెట్స్‌లో ఎన్టీఆర్ జూనియర్ చాలా సరదాగా, చిల్డ్ ఔట్ పర్సన్‌గా ఉంటారని, నిజంగా కిడ్…

Read More

చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఆఫర్‌ను రిజక్ట్ చేసిన ఆశిష్ నెహ్రా.. అసలు కారణం అదేనంట..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) లో ప్రముఖ ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కొత్త ప్రధాన కోచ్‌గా జహీర్ ఖాన్ (Zaheer Khan) ను సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకానికి ముందు కోచ్ పదవి కోసం నెలకొన్న సందిగ్ధతపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కీలక విషయాలు బయటపెట్టాడు. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఈ పదవి కోసం ఆశిష్ నెహ్రా…

Read More

Actor Nani : మేము అర్థం చేసుకుంటున్నాము.. సీఎం, డీజీపీల సూచనలతో నాని కీలక నిర్ణయం..

ది ప్యారడైజ్ ప్రీమియర్ షో సందర్భంగా అభిమానులతో కలిసి సినిమా చూస్తాను అంటూ రిక్వెస్ట్ చేసిన హీరో నానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన సంగతి తెలిసిందే. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం స్పందించారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇవ్వడంపై హీరో నాని ధన్యవాదాలు తెలిపారు. గణేశ్ నిమజ్జనం ఏర్పాట్ల నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పోలీసు శాఖపై ఎలాంటి అదనపు భారం మోపాలని…

Read More

శతాబ్ధాల చరిత్ర గల చార్మినార్‌కు ఏమైంది..? వర్షం తర్వాత కనిపించిన దృశ్యం!

హైదరాబాద్‌ పాతబస్తీలోని చారిత్రక చార్మినార్‌కు స్వల్ప నష్టం వాటిల్లింది. సుమారు 30 నిమిషాల పాటు కురిసిన వర్షం అనంతరం.. లాడ్‌బజార్‌ వైపు ఉన్న చార్మినార్‌ భాగంలోని పూతకు సంబంధించిన కొంత భాగం ఊడిపడి కింద పడింది. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రత్యక్ష సాక్షులు, అధికారుల వివరాల ప్రకారం.. వర్షం తర్వాత చార్మినార్‌లోని లాడ్‌బజార్‌ వైపు ఉన్న భాగం నుంచి తీగ డిజైన్‌ను పోలిన కొంత నిర్మాణ భాగం ఒక్కసారిగా కిందపడింది. దీంతో…

Read More

Video: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.. ఫస్ట్ బాల్ వేసి కుప్పకూలిన ప్లేయర్.. తీరా చూస్తే..!

Suspected Heart Attack Cricket: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సంలేటి గ్రామంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడుతున్న సమయంలో 25 ఏళ్ల రాంరాజ్ మీనా అనే యువకుడు అకస్మాత్తుగా ఛాతీ నొప్పితో కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పటివరకు స్నేహితులతో కలిసి ఆటను ఉత్సాహంగా ఆస్వాదిస్తున్న రాంరాజ్ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. సంలేటి గ్రామానికి చెందిన రాంరాజ్ మీనా, క్రికెట్…

Read More

ChatGPTలో కొత్త Privacy Center ఫీచర్.. మీ వ్యక్తిగత సమాచారంపై మరింత నియంత్రణ!

ChatGPT వినియోగదారులకు కీలక అప్‌డేట్ వచ్చింది. యూజర్లు తమ ప్రైవసీ సెట్టింగ్స్‌ను సులభంగా అర్థం చేసుకోవడానికి, అవసరమైన మార్పులు చేసుకోవడానికి OpenAI కొత్తగా Privacy Center ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. మెమరీ, చాట్ ప్రైవసీ, డేటా వినియోగం, కనెక్ట్ చేసిన యాప్స్ వంటి అంశాలకు సంబంధించిన వివరాలను ఒకే చోట తెలుసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. ChatGPT Privacy Center అంటే ఏమిటి? ప్రస్తుతం ChatGPTలో ప్రైవసీకి సంబంధించిన వివిధ సెట్టింగ్స్‌ను తెలుసుకోవడానికి యూజర్లు Settingsలోకి వెళ్లాల్సి…

Read More