తాజావార్తలు

50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలకు పింఛన్లు అందించేందుకు ప్రక్రియను చేపట్టింది. చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం మొత్తం 16,521 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్నవారిని గుర్తించే ప్రక్రియ జరుగుతోంది. వయస్సుతో పాటు, దరఖాస్తుదారులు…

Read More

వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!

వాహనం అనేది సామాన్య ప్రజల కల, దీనిని కొనుగోలు చేయడానికి ఎంతో శ్రమ పడతారు. అలాంటి వాహనం చోరీకి గురైతే కలిగే బాధ వర్ణనాతీతం. ఓ వైపు ఆర్థిక భారం, మరోవైపు వాహనం దొరుకుతుందో లేదో తెలియక యజమానులు తీవ్ర ఆందోళన చెందుతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు తెలంగాణ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. చోరీకి గురైన వాహనాలను సులభంగా గుర్తించేందుకు టీజీ ఈ-టికెట్‌ (TG E-Ticket) యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ ద్వారా…

Read More

IRCTC: అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి సూపర్ ప్యాకేజీ!

IRCTC Godavari Temple Tour Telugu: గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇది మంచి ప్యాకేజీ. ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ‘ద్రాక్షారామం’ అనే పేరు దక్ష ప్రజాపతి పేరుతో ముడిపడి ఉందని పురాణ విశ్వాసం. ఈ క్షేత్రంతో పాటు అన్నవరం, అంతర్వేది, ఐనవిల్లి వంటి ప్రముఖ ఆలయాలను కూడా ఈ యాత్రలో దర్శించుకోవచ్చు. గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ ఈ…

Read More

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

ప్రస్తుతం తెలుగు సీరియల్‌తో బిజీగా ఉన్న ఈమె.. ఇటు నటనతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.  సీరియల్‌లో ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లో, ముఖ్యంగా చీరకట్టులో కనిపించే అమూల్య గౌడ.. సోషల్ మీడియాలో మాత్రం పూర్తిగా భిన్నమైన లుక్‌లో దర్శనమిస్తుంది. మోడ్రన్ అవుట్‌ఫిట్స్, స్టైలిష్ ఫొటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమెకు సంబంధించిన గ్లామరస్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. సీరియల్‌లో కనిపించే అమూల్యకు, సోషల్ మీడియాలో కనిపించే అమూల్యకు చాలా తేడా ఉందంటూ నెటిజన్లు…

Read More

సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం! మీ రాశి ఉందా?

Surya Nakshatra Gochar Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట కాల వ్యవధి తర్వాత తమ రాశులను, నక్షత్రాలను మారుస్తుంటాయి. గ్రహాలన్నింటికీ రాజుగా భావించే సూర్యుడు సుమారు 30 రోజులకు ఒకసారి రాశిని మారుస్తాడు. అలాగే, తన సంచారంలో భాగంగా వివిధ నక్షత్రాల్లోకి కూడా ప్రవేశిస్తాడు. ప్రస్తుతం ఉత్తర నక్షత్రంలో సంచరిస్తున్న సూర్యుడు సెప్టెంబర్ 27న అథం నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. చంద్రుడి అధిపత్యంలో ఉండే అథం నక్షత్రంలోకి సూర్యుడి ప్రవేశాన్ని జ్యోతిష్య శాస్త్రంలో ప్రాధాన్యత కలిగిన…

Read More

తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు, 75 కి.మీ వేగంతో గాలులు!

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర తీరాన్ని తాకింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు సుమారు 6 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ వాయుగుండం బుధవారం అర్ధరాత్రి సమయంలో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరం తాకినట్లు అధికారులు వెల్లడించారు. 3 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. తీవ్ర వాయుగుండం విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంతకుముందు IMD అంచనా వేసింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో…

Read More

దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట!

Drishti Removal Tips Telugu: దిష్టి లేదా చెడు దృష్టికి సంబంధించిన నమ్మకాలు భారతీయ సమాజంలో తరతరాలుగా కొనసాగుతున్నాయి. ఒకరిని అసూయతో, ప్రతికూల భావనతో చూడటం వల్ల వారికి ప్రతికూల ప్రభావం కలుగుతుందనే విశ్వాసాన్ని కొన్ని ప్రాంతాల్లో ‘దిష్టి’, ‘కణ దృష్టి’ లేదా ‘కన్నేరు’ అని పిలుస్తారు. ఈ నమ్మకానికి అనుగుణంగా ఇళ్లలో వివిధ రకాల సంప్రదాయ పద్ధతులను పాటిస్తుంటారు. దిష్టి తొలగించడానికి ఉపయోగించే వస్తువులు దిష్టి తొలగించేందుకు సైంధవ లవణం, ఎండు మిరపకాయలు, ఆవాలు, నిమ్మకాయ…

Read More

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

సినీ, టెలివిజన్ రంగంలో కనిపించే స్టార్‌డమ్ వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు దాగి ఉంటాయి. తెరపై ఎంతో సంతోషంగా కనిపించే నటీనటులు.. తమ కెరీర్ ప్రారంభంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో కొందరు ఎదుర్కొనే పరిస్థితులు ఆందోళన కలిగిస్తుంటాయి. ఇలాంటి అనుభవాలను చాలామంది తారలు సంవత్సరాల తర్వాత బయటపెడుతున్నారు. తాజాగా టెలివిజన్ నటి, బిగ్ బాస్ ఫేమ్ రష్మీ దేశాయ్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ భయానక సంఘటనను…

Read More

హీరో నాని రిక్వెస్ట్‌.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్‌ రద్దు చేసుకున్న నాని!

నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు ముందు.. నాని చేసిన ఓ ప్రత్యేక విజ్ఞప్తి, దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో అభిమానులతో కలిసి చూడాలని నాని కోరుకున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు…

Read More

అమ్మబాబోయ్..!స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉందిగా.!! శ్రీకాంత్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలతో పాటు విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో కొనసాగుతున్నారు. హీరోగా అలరించిన శ్రీకాంత్ ఇప్పుడు కథకు కీలకమైన పాత్రలు, విలన్ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ వారసుడిగా ఆయన కుమారుడు రోషన్ ఇప్పటికే సినీ రంగంలోకి అడుగుపెట్టిన విషయం…

Read More