తాజావార్తలు

Indian Railways: తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు… ఈ మార్గాల్లో వెళ్లేవారికి..

ఈ ప్రత్యేక రైలు చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకొట స్టేషన్లలో ఆగనుంది. ఈ రైల్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీకి వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగపడనుందని చెప్పవచ్చు. పండుగ సీజన్‌లో రద్దీని తగ్గించేందుకు ఈ రైలును తీసుకొచ్చారు.

Read More

IND vs PAK: ఆసియా క్రీడల్లో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

Asian Games Cricket: జపాన్‌లోని ఐచి-నగోయాలో 20వ ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఈ క్రీడల్లో పురుషుల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 24న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్, ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఆసియా క్రీడల చరిత్రలో క్రికెట్ జరగడం ఇది నాలుగోసారి. ఇందులో మొత్తం 10 జట్లు పతకాల కోసం పోటీ పడుతున్నాయి. ఈ ఈవెంట్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. అయితే, భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందనేదే అభిమానుల మదిలో…

Read More

Video: తొలి ట్రోఫీని ముద్దాడిన టీమిండియా.. 19 ఏళ్ల ఆ ఫైనల్ సీన్ గుర్తుందా..?

ICC Men’s T20 World Cup: 2007 సెప్టెంబర్ 24.. భారత క్రికెట్ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేని రోజు. తొలి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ (ICC Men’s T20 World Cup) టైటిల్‌ను టీమిండియా (Team India) గెలుచుకున్న రోజు అది. అప్పట్లో కొత్తగా పరిచయమైన టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ ఘనతకు 2026 సెప్టెంబర్ 24తో 19 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ ప్రపంచకప్ విజయానికి…

Read More

దువ్వూరులో కాల్పుల కలకలం.. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్‌ దాడి!

కడప జిల్లా దువ్వూరులో ఎర్రచందనం స్మగ్లర్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులపై స్మగ్లర్ జాకీర్ దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపడంతో జాకీర్ కాలికి బుల్లెట్ గాయం అయింది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులపై జాకీర్ దాడి చేయడంతో ఓ కానిస్టేబుల్‌కు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తనిఖీల సమయంలో జాకీర్ పోలీసులపై…

Read More

తొలి వన్డేలో ఘోర పరాజయం.. కట్‌చేస్తే శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ.. ఎందుకో తెలుసా.?

England vs Sri Lanka ODI: ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో ఓటమి తరువాత శ్రీలంక (Sri Lanka)కు ఐసీసీ (ICC) మరో షాక్ ఇచ్చింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయడంలో ఆ జట్టు మూడు ఓవర్లు వెనుకబడింది. సమయాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత కూడా లోటు ఉండటంతో ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై ఈ చర్య తీసుకున్నారు. ఐసీసీ ఎలైట్…

Read More

ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు.. నిమ్మకాయతో ఇంట్లోనే చుండ్రుకు చెక్!

తల పైన తెల్లటి పొరలుగా ఊడిపడే చుండ్రు, దురద సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలను పక్కనబెట్టి, కేవలం నిమ్మరసంతో ఇంట్లోనే సులభంగా చుండ్రును నివారించవచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి, శక్తివంతమైన యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ పై పేరుకుపోయిన ఫంగస్, మృతకణాలను సమర్థవంతంగా వేరుతో సహా తొలగిస్తాయి. అలాగే తల చర్మానికి సరైన pH స్థాయిని అందిస్తాయి. మిశ్రమం తయారుచేసే విధానం: ఒక చిన్న గిన్నెలో 1 చెంచా…

Read More

చిన్న సైజులో అదిరిపోయే సౌండ్‌ కావాలంటే జిబ్రానిక్స్‌ కొత్త స్పీకర్‌ గురించి తెలుసుకోవాల్సిందే

స్పీకర్ కొనేటప్పుడు సౌండ్‌తో పాటు బ్యాటరీ బ్యాకప్, కనెక్టివిటీ, డిజైన్ కూడా ముఖ్యమే. ఈ మోడల్‌లో 20W RMS పవర్, 5 గంటల వరకు ప్లేబ్యాక్, బ్లూటూత్, USB, మైక్రో SD కార్డ్, AUX వంటి ఆప్షన్లు ఉన్నాయి. చిన్న సైజులో ఉండటంతో ఇంట్లో వాడటంతో పాటు బయటకు తీసుకెళ్లడం కూడా సులభం. రూ.1999 ధరలో ఈ ఫీచర్లు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. రోజువారీ మ్యూజిక్ వినేందుకు కూడా అనుకూలంగా ఉంటుంది. చిన్న సైజు.. పోర్టబుల్ స్పీకర్…

Read More

జుట్టు విపరీతంగా రాలుతోందా? హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్ చెప్పిన ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!

ప్రస్తుత జీవనశైలి, కాలుష్యం కారణంగా జుట్టు రాలడం తీవ్రమైన సమస్యగా మారింది. ఈ సమస్యకు ప్రముఖ హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్ కొన్ని సులభమైన చిట్కాలను సూచించారు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రీ-కండిషనింగ్ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రీ-కండిషనింగ్‌ పద్ధతి అంటే ఏంటి..? దీనిని ఎలా పాటించాలో వివరంగా తెలుసుకుందాం.. ప్రీ-కండిషనింగ్ పద్ధతి- తలస్నానానికి ముందు ప్రీ-కండిషనింగ్ చేయడం జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతంగా పనిచేస్తుందని జావేద్ హబీబ్ తెలిపారు. మొదట జుట్టును…

Read More

తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..

బంగాళాఖాతంలో వాయుగుండం ఉగ్రరూపం దాల్చింది. కళింగ పట్నానికి నైరుతి దిశలో అర్థరాత్రి తీవ్రవాయుగుండం తీరం దాటింది. గత అర్ధరాత్రి 11 గంటల తర్వాత తీవ్ర వాయుగుండం తీరాన్ని తాకింది.. తీరాన్ని తాకిన తర్వాత.. ఈ ప్రక్రియ 3 గంటల పాటు కొనసాగింది. కొన్ని గంటల అనంతరం తీవ్రవాయుగుండం తీరాన్ని దాటింది. తీరం దాటినప్పటికీ తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ గుర్తించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…

Read More

50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలకు పింఛన్లు అందించేందుకు ప్రక్రియను చేపట్టింది. చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం మొత్తం 16,521 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్నవారిని గుర్తించే ప్రక్రియ జరుగుతోంది. వయస్సుతో పాటు, దరఖాస్తుదారులు…

Read More