Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు!
Double Decker Buses: హైదరాబాద్ నగర పర్యాటకులకు, ప్రజలకు త్వరలోనే ఓ కొత్త అనుభూతి అందుబాటులోకి రానుంది. భాగ్యనగరాన్ని సందర్శించేందుకు వీలుగా ఓపెన్ ట్యాప్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (TGTDC) రెడీ అవుతోంది. బస్సుల ప్రత్యేకతలు: డిజైన్ విషయానికొస్తే.. పై అంతస్తు (అప్పర్ డెక్) పూర్తిగా తెరిచి (ఓపెన్ టాప్) ఉంటుంది. దీని ద్వారా నగర అందాలను నేరుగా తిలకించవచ్చు. కింది అంతస్తు (లోయర్ డెక్) పూర్తిగా ఏసీ (AC)…
