తాజావార్తలు

Astrology: గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి ఉందా?

Gajakesari Rajyoga Telugu: అక్టోబర్ నెలలో గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించనుండగా, అదే రాశిలో చంద్రుడు కూడా సంచరించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కర్కాటక రాశిలో గురు, చంద్రుల కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం అత్యంత శుభప్రదమైనదిగా జ్యోతిష్య నమ్మకాల్లో భావిస్తారు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, కెరీర్‌లో పురోగతి, విజయాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ నాలుగు రాశులకు…

Read More

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌, వరంగల్‌ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ నిర్మాణాల్లో తెలంగాణ సంస్కృతి, చరిత్ర, శిల్పకళ ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి వంటి చారిత్రక కట్టడాల శిల్ప, వాస్తు కళను పరిశీలించి, వాటి స్ఫూర్తితో నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. వరంగల్‌ విమానాశ్రయం డిజైన్‌ కాకతీయ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలన్న అభిప్రాయాన్ని సీఎం గతంలోనూ వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌, వరంగల్‌ విమానాశ్రయాలు, ఢిల్లీలోని…

Read More

వెలిగొండలో కృష్ణమ్మ పరుగులు.. నల్లమల సాగర్‌ కళకళ.. పర్యాటకుల సందడి!

శ్రీశైలం నుంచి వెలిగొండ సొరంగాల నుంచి ప్రవహించి ఫీడర్‌ కెనాల్‌ ద్వారా వస్తున్న కృష్ణా జలాలతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ కళకళలాడుతోంది. ప్రస్తుతం 4 టీఎంసీల నీరు రిజర్వాయర్‌కు చేరినట్టు అంచనా వేస్తున్నారు. గత నెల ఆగస్టు 31వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిరోజు 500 క్యూసెక్కులతో ప్రారంభించి క్రమేపీ నీటి పరిమాణాన్ని 5 వేల క్యూసెక్కులకు పెంచారు. ఆ తరువాత రోజుకు…

Read More

కీళ్ల నొప్పులకు పారిజాత నిజంగా పని చేస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాల్లో పారిజాతంలోని ఆకులు, పువ్వులు, బెరడు, వేర్లు వంటి వివిధ భాగాలను ఉపయోగించినట్లు ప్రస్తావనలు ఉన్నాయి. అయితే, దీనిని ఏ వ్యాధికైనా నిర్ధారిత చికిత్సగా భావించడం సరికాదు. పారిజాతం అంటే ఏమిటి? పారిజాతాన్ని శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. దీనిని Night-flowering Jasmine, Coral Jasmine వంటి పేర్లతో కూడా వ్యవహరిస్తారు. రాత్రివేళ పూసి, ఉదయం నేలపై రాలే పువ్వుల కారణంగా ఈ మొక్కకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పారిజాత…

Read More

Garuda Purana: మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణంలో ఏం చెప్పారంటే..!?

Garuda Purana: హిందూ సంప్రదాయంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత శ్రాద్ధం, తర్పణం, పిండ ప్రదానం వంటి కర్మకాండలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూర్వీకులను స్మరించుకుంటూ వారి ఆత్మశాంతిని కోరుతూ ఈ క్రతువులను నిర్వహిస్తారని మత విశ్వాసం. సాధారణంగా కుటుంబంలోని కుమారుడు లేదా పురుష వారసులు ఈ కర్మలను నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. దీంతో మహిళలు శ్రాద్ధం లేదా పిండదానం చేయకూడదనే అభిప్రాయం చాలాచోట్ల కనిపిస్తుంది. అయితే పరిస్థితులను బట్టి మహిళలు కూడా ఈ కర్మలను నిర్వహించవచ్చని…

Read More

Moral Story: పిల్లలను అతి గారాబం చేస్తే ఏమవుతుందో తెలిపే నీతికథ.. కాకి చెప్పిన జీవిత సత్యం

ఒక పెద్ద అడవిలో ఆకాశాన్ని తాకేంత ఎత్తైన ఓ మహా వృక్షం ఉండేది. ఆ చెట్టు కొమ్మలు నలుదిశలా విస్తరించి ఉండేవి. దాని మీద ఎన్నో రకాల పక్షులు గూళ్లు కట్టుకుని ఆనందంగా జీవించేవి. ఉదయం సూర్యుడు ఉదయించగానే పక్షుల కిలకిలారావాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారేది. అదే చెట్టుపై ఒక పావురం కూడా తన గూటిని ఏర్పాటు చేసుకుని జీవించేది. అది ఎంతో ప్రేమగా తన గూటిని చూసుకునేది. కొంతకాలానికి దానికి గుడ్లు పుట్టాయి. వాటిని…

Read More

Andhra Pradesh: కారులో 2కోట్లు పెట్టి జిమ్‌కు వెళ్లిన వ్యక్తి.. తిరిగొచ్చి చూస్తే..

నమ్మిన బంటే యజమాని గొంతు కోశాడు. క్షణాల వ్యవధిలో కళ్లుగప్పి ఏకంగా రూ.2 కోట్ల నగదుతో ఉడాయించాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన ఈ భారీ చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సురేష్ కుమార్ తన వ్యాపార అవసరాల నిమిత్తం కారులో రూ.2 కోట్ల నగదును ఉంచి ఉదయం నగరంలోని ఓ జిమ్‌కు వెళ్లారు. కారును, అందులోని నగదును నమ్మకస్తుడైన తన డ్రైవర్‌కు…

Read More

అక్టోబర్‌లో అదృష్ట రాశులివే..! కొత్త ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక లాభాలు!

జ్యోతిష్య పరంగా అక్టోబర్ 2026 నెలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు. ఈ నెలలో పలు గ్రహాల స్థానాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సూర్యుడి గమనంలో మార్పుతో పాటు గురు గ్రహం కూడా రాశి మారనున్నాయి. గురు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావంతో కొన్ని శుభ యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. గ్రహాల మార్పుల ప్రభావం మొత్తం 12 రాశులపై కనిపించినప్పటికీ, కొన్ని రాశుల వారికి కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో…

Read More

Smriti Mandhana: 5 ఫోర్లు, 7 సిక్సర్లతో స్మృతి మంధాన విధ్వంసం.. క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు

Smriti Mandhana: జపాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ (Asian Games) టోర్నమెంట్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించారు. శ్రీలంకతో జరిగిన ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె తన అసాధారణ బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 11,000 పరుగుల మైలురాయిని విజయవంతంగా అందుకున్నారు. మహిళా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ప్రపంచపు బ్యాటర్‌గా స్మృతి మంధాన…

Read More

Ambika : 46 కోట్లు కొట్టేయాలనుకున్నారు.. హీరోయిన్ రాధ ఫిర్యాదుపై అక్క అంబిక రియాక్షన్..

సీనియర్ హీరోయిన్ రాధ ఇంటి వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరిన సంగతి తెలిసిందే. తన ఇంట్లో సంతకం చేసి ఉంచిన ఖాళీ చెక్కులను దొంగిలించి వాటి ద్వారా రూ.46 కోట్లు కాజేయాలని తన అక్క అంబిక, తన సోదరుడు మల్లిఖార్జున్ ప్రయత్నించారని రాధిక పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దక్షిణాది చిత్రసీమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిన సీనియర్ నటీమణులు, అక్కాచెల్లెళ్లు అంబిక, రాధల మధ్య తీవ్రమైన ఆస్తి, ఆర్థిక వివాదాలు బయటపడటం సంచలనం…

Read More