తాజావార్తలు

Vaibhav Sooryavanshi: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి సవాల్ విసిరిన న్యూజిలాండ్ కోచ్

Vaibhav Sooryavanshi: భారతీయ క్రికెట్ చరిత్రలో అతి చిన్న వయసులోనే తన అద్భుతమైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi). ఈ 15 ఏళ్ల టీనేజ్ సెన్సేషన్ మరో పెద్ద సవాల్ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లతో పాటు అండర్-19 ప్రపంచ కప్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేసిన వైభవ్, ఇప్పుడు త్వరలో జరగబోయే న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జాతీయ జట్టు హెడ్…

Read More

Hyderabad Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఏయే నగరాల్లో అంటే..

Hyderabad Traffic: హైదరాబాద్‌ నగరంలో గణేష్‌ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే నగర నలుమూలల నుంచి వేలాది విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌తో పాటు సమీపంలోని ఇతర ప్రదేశాలకు వస్తున్నాయి. పోలీసులు భారీ భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చారు. సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్లు విధించారు పోలీసులు. హైదరాబాద్ నిమజ్జనోత్సవంలో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర అత్యంత కీలకమైనది. ఖైరతాబాద్ బడా గణేష్…

Read More
రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకో. 📚

రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకో. 📚

రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోండి: జీవితంలో ఎదగడానికి సులభమైన మార్గం 📚 మనిషి జీవితంలో ఎదుగుదల అనేది ఒక్కరోజులో జరిగేది కాదు. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలే భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతాయి. అందులో ముఖ్యమైన అలవాటు రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం. అది పెద్ద విద్య కావాల్సిన అవసరం లేదు. ఒక కొత్త పదం తెలుసుకోవడం, కొత్త నైపుణ్యం నేర్చుకోవడం, ఒక మంచి పుస్తకంలోని కొన్ని పేజీలు చదవడం,…

Read More

పొడిబారిన జుట్టుతో విసిగిపోయారా? కేవలం 5 నిమిషాల్లో ఆముదంతో పట్టులాంటి మెరిసే జుట్టు మీ సొంతం!

పొడిబారిన, నిర్జీవమైన జుట్టును మెరిసేలా, మృదువుగా మార్చుకోవడానికి ఆముదంతో కేవలం 5 నిమిషాల చికిత్స ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. విటమిన్ ఇ, ఒమేగా-6, ఒమేగా-9 కొవ్వు ఆమ్లాలు, రిసినోలిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉన్న ఆముదం జుట్టుకు లోతైన తేమను, పోషణను అందిస్తుంది. ఆముదం జుట్టుకు ఎందుకు అంత మంచిది? పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆముదంలో విటమిన్ ఇ, ప్రోటీన్లు, ఒమేగా-6, ఒమేగా-9 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిలోని రిసినోలిక్ యాసిడ్ తలలో రక్తప్రసరణను పెంచి జుట్టు…

Read More

Balapur Ganesh Laddu Live: ఈసారి సరికొత్త రికార్డులు..! అందరిచూపు బాలాపూర్ గణేష్‌ లడ్డూ వేలం పాటపైనే..

అందరిచూపు బాలాపూర్ గణేష్‌ లడ్డూ వేలం పాటపైనే నెలకొంది.. మరికాసేపట్లో వేలంపాట జరగనుంది.. బాలాపూర్ గణేష్ చివరి పూజా కార్యక్రమం అనంతరం క్రేన్ సహాయంతో బాలాపూర్ గణేషుడ్ని మినీ ట్రక్కుపైకి ఎక్కించి… ఉదయం 7గంటలకు గ్రామ ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఉదయం 9:00 గంటలకు ప్రదక్షిణ పూర్తి చేసుకుని.. బాలాపూర్ గ్రామ బొడ్రాయి దగ్గరకు గణేష్‌ విగ్రహాన్ని తీసుకువస్తారు.. ఉదయం 9:30 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం ప్రారంభమవుతుంది. లడ్డూ వేలం…

Read More

మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ

రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ మానవులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. తాజాగా తీర్థయాత్రలో కుటుంబం నుంచి తప్పిపోయిన ఓ వృద్ధుడిని సాంకేతికత ఆధారంగా ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిపాడు. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది. పంజాబ్‌కు చెందిన చమన్ లాల్ అనే వృద్ధుడు ప్రభుత్వ తీర్థయాత్ర పథకంలో భాగంగా అమృత్‌సర్ వెళ్లాడు. మతిమరుపుతో తీర్థయాత్రలో తప్పిపోయి 1,200 కిలోమీటర్లు దాటి వెళ్లిపోయాడు. మతిమరుపు కారణంగా బృందం నుండి విడిపోయిన ఆయన, పొరపాటున బీహార్ వెళ్లే రైలు ఎక్కి…

Read More

జానీ మాస్టర్‌ వైఫ్‌కు.. దిమ్మతిరిగే షాక్

టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ భార్య సుమలత కార్యవర్గాన్ని రద్దు చేసింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సుమలత తన పదవిని కోల్పోయింది. ఈ నిర్ణయంతో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ సుమలత, రఘు మాస్టర్ సభ్యులతో ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశమైంది. ఈ మీటింగ్‌కు మొత్తం 225 మంది డాన్సర్స్ హాజరయ్యారు. ఈ భేటీలో సుమలతకు…

Read More

వేధింపులు తట్టుకోలేను.. విషమిస్తే నేనే చచ్చిపోతా

ఓ అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో జైలులో ఉన్న నటి పవిత్రా గౌడకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆమె ఇప్పటికే బెయిల్ పిటిషన్‌ దాఖలు చేసింది. తనకు బెయిల్ ఇ‍వ్వాలంటూ బెంగళూరు కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు విచారణలో పవిత్రా గౌడ తన బాధను న్యాయస్థానానికి వివరించింది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జైలులో తనను నైజీరియన్‌ మహిళా ఖైదీలు వేధిస్తున్నారని మరో పిటిషన్‌ దాఖలు చేసింది పవిత్ర. తనకు బెయిల్ ఇవ్వాలని.. లేనిపక్షంలో చనిపోయేందుకు…

Read More

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

Pooja Offerings Meaning Telugu: గుడిలో దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారో చాలామందికి సందేహం ఉంటుంది. ఈ నైవేద్య సమర్పణ కేవలం తమ కోరికలను తీర్చుకునే ఆచారం కాదని, దీని వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉందని పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతి ఎండవానలను తట్టుకొని ఫలాలను అందిస్తుంది. కానీ ఆ ఫలాలను తనకోసం దాచుకోదు. దాన్ని లోకానికి అందిస్తుంది. అదేవిధంగా, మనం దేవుడి ముందు పండును ఉంచినప్పుడు, ఇది నా కష్టార్జితం అనే…

Read More

The Paradise Review: ది ప్యారడైస్‌కు దిష్టి తగిలింది! సినిమాకు ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైస్ చిత్రం మంచి అంచనాలతో విడుదలైంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ముఖ్యంగా నాని అభిమానులు అతని యాక్షన్ అవతార్‌ను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే, మాలిక్ చేతిలో పీడించబడుతున్న జనాల నుంచి పుట్టుకొచ్చిన జడల్ అనే హీరో, తన సమూహం కోసం మాలిక్‌పై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో నాయకుడిగా ఎదుగుతాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కథ,…

Read More