తాజావార్తలు

కొత్త ఐఫోన్ స్క్రీన్‌పై గ్రీన్, పింక్ లైన్లు! వైరల్ పోస్టుల వెనుక అసలు కథ ఇదే

కొత్త iPhone కొనుగోలు చేసిన వెంటనే స్క్రీన్‌పై గ్రీన్ లేదా పింక్ లైన్ కనిపిస్తే ఆందోళన తప్పదు. ప్రస్తుతం iPhone 18 Proలో ఇలాంటి సమస్యపై కొన్ని పోస్టులు వెలుగులోకి వచ్చాయి. అయితే అందుబాటులో ఉన్న ఉదాహరణలు చాలా తక్కువగా ఉండటంతో ఇది విస్తృత సమస్య అని చెప్పడానికి ఆధారాలు సరిపోవని నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు Face ID సమస్యలపై కూడా ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గ్రీన్, పింక్ లైన్లపై వైరల్ పోస్టులు…

Read More

జియో ఐపీఓలో రెండుసార్లు దరఖాస్తు చేసుకోవచ్చా? వైరల్ అవుతున్న ‘ట్రిక్’..

జియో ఐపీఓకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే..  ఒకే డీమ్యాట్ అకౌంట్ నుంచి జియో ఐపీఓకు రెండుసార్లు అప్లై చేసుకోవచ్చని వార్త చక్కర్లు కొడుతోంది. డీమ్యాట్ అకౌంట్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను కొనుగోలు చేస్తే వాటాదారుల రిజర్వేషన్ కింద జియో ఐపీఓకు కూడా అప్లై చేసుకోవచ్చనే ప్రచారం నడుస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు జియో ఐపీఓలో షేర్‌హోల్డర్ రిజర్వేషన్ కేటగిరీ కింద అప్లై చేసుకునే అవకాశం…

Read More

బాస్మతి రైస్ లేకుండా కమ్మని ఎగ్ దమ్ బిర్యానీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది

ఎగ్ దమ్ బిర్యానీ అంటే చాలామందికి బాస్మతి బియ్యంతో తయారు చేసే వంటకమే గుర్తుకొస్తుంది. అయితే మామూలు బియ్యంతోనూ అంతే రుచికరమైన, పొడిపొడిగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ కూడా చక్కగా చేయవచ్చు. ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో, సరళమైన పద్ధతిలో కమ్మని ఎగ్ దమ్ బిర్యానీని ఆస్వాదించవచ్చు. తయారీ విధానం: మొదటగా, ఆరు గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 350-400 గ్రాముల సాధారణ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకోవాలి. సాధారణ…

Read More

Ganesh Visarjan: గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా? వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

Ganesh Visarjan Meaning Telugu: గణేష్ విసర్జన 2026లో సెప్టెంబర్ 25, శుక్రవారం అనంత చతుర్దశి సందర్భంగా జరుగుతోంది. గణేశోత్సవానికి ముగింపు పలికే ఈ వేడుకను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. అయితే గణేశ విగ్రహ నిమజ్జనం కేవలం ఒక ఆచారం లేదా ఉత్సవ ముగింపు మాత్రమే కాదు. సృష్టి, లయం, వైరాగ్యం, మార్పును స్వీకరించడం, భక్తి కొనసాగింపును సూచించే ఆధ్యాత్మిక ప్రక్రియగా దీనిని సంప్రదాయంలో భావిస్తారు. గణేష్ విసర్జన దేనికి ప్రతీక? గణేశోత్సవం విగ్రహ ప్రతిష్ఠాపనతో…

Read More

APPSC Group 1 దరఖాస్తుకు ముందు అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. ఇవి ఉన్నాయా?

అమరావతి, సెప్టెంబర్ 25: APPSC Group 1 పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్‌ 6, 2026 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి. అక్టోబర్‌ 27తో దరఖాస్తుల గడువు ముగియనుంది. చివరి రోజుల్లో వెబ్‌సైట్‌పై అధిక ట్రాఫిక్‌, సాంకేతిక సమస్యలు లేదా చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ముందుగానే అప్లికేషన్‌ పూర్తి చేసుకోవడం ప్రయోజనకరం. దరఖాస్తుకు ముందే సంబంధిత విద్యార్హత పత్రాలు సిద్ధం చేసుకోండి. అభ్యర్థులు అప్లికేషన్‌…

Read More

Moral Story: శత్రువులను గుడ్డిగా నమ్మితే ఏమవుతుందో తెలిపే.. సింహం – కొంగ కథ

ఒక పెద్ద అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. ఆ అడవిలోని జంతువులన్నీ సింహాన్ని చూసి భయపడేవి. సింహం తన బలం, శక్తిపై ఎంతో గర్వపడేది. అడవిలో తాను చెప్పిందే జరుగుతుందని భావించేది. ఒకరోజు సింహం వేటకు వెళ్లింది. చాలా కష్టపడి ఒక జంతువును వేటాడి చంపింది. ఆ జంతువు మాంసాన్ని తినడం ప్రారంభించింది. తొందరగా తింటుండగా ఒక పెద్ద ఎముక దాని గొంతులో ఇరుక్కుపోయింది. సింహం తీవ్రంగా ఇబ్బంది పడింది. ఎముకను బయటకు తీసేందుకు ఎన్నో…

Read More

IND Vs WI: హిట్ మ్యాన్ రీఎంట్రీతో స్టార్ ఓపెనర్‌కు నో ఛాన్స్.. భారత్-విండీస్ తుది జట్టు ఇదే

IND Vs WI: భారత క్రికెట్ జట్టు త్వరలో వెస్టిండీస్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 27న తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు వేదికకు చేరుకున్నాయి. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల జట్టుతో బిజీగా ఉండటం వల్ల ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. అయినప్పటికీ సెలక్టర్లు అత్యంత పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక…

Read More

Telangana: ఆ ఇంట బోసిపోయిన నవ్వులు.. విద్యుత్‌ షాక్‌తో 9 నెలల చిన్నారి మృతి

Telangana: అప్పటివరకు అల్లారుముద్దుగా ఇంట్లో తిరుగుతూ ఆడుకున్న తొమ్మిది నెలల పసిబాలుడిని విద్యుత్ షాక్ రూపంలో మృత్యువు కబళించింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతి చెందడంతో కొనిజర్ల మండలం చిన్న మునగాల గ్రామంలో విషాదం నెలకొంది. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్న మునగాల గ్రామానికి చెందిన ఇల్లెందుల రమేష్, మమత దంపతుల తొమ్మిది నెలల కుమారుడు అవేద్ ఇంటి…

Read More

OTT Movies : ఓటీటీలోకి వచ్చిన క్రేజీ సినిమాలు.. ఈ ఏడు అస్సలు మిస్ అవ్వకండి

ప్రతివారం పదుల సంఖ్యలో ఓటీటీల్లో సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీల్లోనూ భారీ గా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి కూడా.. ఇక ఈవారం కూడా భారీగా సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ శుక్రవారం క్రేజీ సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈవారం విడుదలవుతున్న సినిమాల్లో ఈ 7 సినిమాలు…

Read More

జై బోలో గణేష్ మహారాజ్‌కి.. ఖైరతాబాద్‌ మహా గణపతి వీడియో చూస్తే పూనకాలే..

ఖైరతాబాద్‌ బడా గణేష్‌ శోభాయాత్ర కొనసాగుతోంది. ఖైరతాబాద్‌ గణేషుడి శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంతరాలు రాకుండా పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటకల్లా నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. సీసీ, డ్రోన్ కెమెరాలతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి నిరంతరం నిఘా ఉంచారు. బడా గణేష్‌ శోభాయాత్ర సెన్సేషన్‌ థియేటర్‌, టెలిఫోన్‌ భవన్‌ మీదుగా కొనసాగనుంది.. ఇక్బాల్ మినార్‌, తెలంగాణతల్లి చౌరస్తా.. ఎన్టీఆర్‌…

Read More