తాజావార్తలు

ప్రకృతి పరమేశ్వరుడిని ఆరాధించే దృశ్యం.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే అనుభూతి..!

సైన్స్‌నా? దైవ రహస్యమా? లేక ప్రాచీన శిల్పకళా వైభవమా? ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒక అరుదైన వింత ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని పరమశివుడిని ప్రత్యక్షంగా ఆదిత్యుడు పూజించాడు. చీకటి గర్భగుడిని చీల్చుకుంటూ వచ్చిన లేలేత సూర్యకిరణాలు.. నేరుగా ఆ నగేశ్వరుడి లింగాకృతిపై పడి బంగారు కాంతులీనాయి సూర్యుడే మొదటి పూజారిగా మారిన అద్భుత ఘట్టం ఇది. అద్దంకి పట్టణంలోని ప్రసిద్ధ వెయ్యి స్తంభాల గుడిగా పిలిచే శ్రీ గంగా వింధ్యవాసిని సమేత నాగేశ్వర స్వామివారి ఆలయం.. ఈ అపురూప…

Read More

Pradeep Advaitham: ‘ఛాంపియన్’ దర్శకుడి ఇంట తీవ్ర విషాదం.. చిన్న వయసులోనే భార్య హఠాన్మరణం.. ఏమైందంటే?

ప్రముఖ దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి, ప్రముఖ వ్యాపార వేత్త దీప్తి రెడ్డి మాడుగుల హఠాత్తుగా కన్నుమూశారు. . గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోన్న ఆమె శనివారం (సెప్టెంబర్ 27) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో దర్శకుడి తో పాటు అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు దీప్తి రెడ్డి హఠాన్మరణంతో సినీ, వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆమె ఆత్మకు శాంతి…

Read More

Bigg Boss 10: బిగ్ బాస్‌లో బిగ్ ట్విస్ట్.. రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్‌తో కంటెస్టెంట్లకు షాక్.. మిథిలేష్ సంచలన నిర్ణయం!

శనివారం రోజు నాగార్జున హౌస్ మేట్స్ కు ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. రోహిత్ కు కూడా గట్టిగానే ఇచ్చిపడేశారు. ప్రతి విషయంలో మధ్యలోకి వెళ్లకుండా, ఏదైనా సమస్య ఉంటే సంబంధిత వ్యక్తికి నేరుగా చెప్పాలని రోహిత్‌కు నాగార్జున సూచించారు. ముఖేష్, రోహిత్ మధ్య జరిగిన ఆటను కూడా పరిశీలించిన నాగార్జున.. ఎల్లో లైన్ క్రాస్ అయిన విషయాన్ని ప్రస్తావించారు. సంచాలకుడిగా అమన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని చెప్పారు. చరణ్ విషయంలోనూ నాగార్జున ఆసక్తికరమైన…

Read More

రాత్రి పడుకునే అరగంట ముందు ఈ నీళ్లు తాగితే.. ఒత్తిడి లేని గాఢనిద్ర మీ సొంతం!

దానిమ్మ పండ్లే కాకుండా దానిమ్మ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ ఆకులతో తయారు చేసిన కషాయాన్ని రాత్రి పడుకోవడానికి అర్ధగంట ముందు తాగితే ఒత్తిడి తగ్గి, హాయిగా గాఢనిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది అద్భుతమైన సహజ నివారణ. ఈ ఆకుల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తయారీ విధానం, పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం…..

Read More
మంచి వ్యక్తులతో స్నేహం చేయి. ❤️..స్నేహం విలువ ఇదే! ❤️

మంచి వ్యక్తులతో స్నేహం చేయి. ❤️..స్నేహం విలువ ఇదే! ❤️

మంచి వ్యక్తులతో స్నేహం చేయండి: మీ జీవితాన్ని మార్చే మంచి స్నేహం విలువ ఇదే! ❤️ మనిషి జీవితంలో కుటుంబం తర్వాత మనపై ప్రభావం చూపించే ముఖ్యమైన సంబంధాల్లో స్నేహం ఒకటి. చిన్నతనం నుంచి మనం ఎంతోమందిని కలుస్తాం. కొందరితో కొంతకాలం మాత్రమే పరిచయం ఉంటుంది. మరికొందరు మాత్రం జీవితాంతం మనతో ప్రయాణిస్తారు. అయితే ప్రతి పరిచయం స్నేహంగా మారాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన జీవితంపై ప్రభావం చూపించే వ్యక్తులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.https://a2zchronicle.com/kopamlo-nirnayam-teesukovaddu-anger-management-tips-telugu/ ఎందుకంటే…

Read More

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నారా?  భారీగా తగ్గిన క్లాసిక్ ఫోన్ ధర

ఒకప్పుడు మొబైల్ ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Nokia 3210 ఇప్పుడు 4G కనెక్టివిటీతో మళ్లీ అందుబాటులో ఉంది. సాధారణ డిజైన్, బటన్ల కీప్యాడ్, పెద్ద బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ ధర తాజాగా తగ్గింది. రూ.5,000కుపైగా ఉన్న ధర ఇప్పుడు రూ.4,299కు చేరింది. Type-C ఛార్జింగ్, Bluetooth 5.0 వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. రూ.4,299కే Nokia 3210 4G HMD అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ధరను రూ.1,000 తగ్గించింది….

Read More

ATM Cards: ఏటీఎం కార్డు ఉన్నా వాడటం లేదా..? ప్రతీ ఏడాది ఛార్జీలు కట్టాల్సిందే.. ఎంత పడతాయంటే..?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. ఏటీఎం కార్డు ఉండి వాడకపోయినా ఛార్జీలు పడనున్నాయి. చాలామంది ఏటీఎం కార్డు తీసుకుని దానిని వాడకుండా పక్కన పడేస్తారు. లేదా వ్యాలెట్‌లో అలాగే ఉంచుకుంటారు. యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏటీఎం కార్డుల వాడకం బాగా తగ్గిపోయింది. ఏదైనా అత్యవసరమైతే తప్ప డెబిట్ కార్డులను ఎవరూ పెద్దగా ఉపయోగించడం లేదు. ఏటీఎం కార్డు వాడకపోతే ఛార్జీలు పడవని చాలామంది అనుకుంటారు. అయితే అది పూర్తిగా తప్పు….

Read More

రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే అకౌంట్లోకి రూ.10 లక్షలు.. ఇలాంటి స్కీమ్ ఎక్కడా ఉండదు..

సురక్షితమైన హామీతో కూడిన పెట్టుబడి కోసం చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం అనేక పోస్ట్ ఆఫీస్ పథకాలు అందిస్తోంది. పోస్టాఫీసులో అనేక పొదుపు పథకాలు పాపులర్ అయ్యాయి. వాటిల్లో కిసాన్ వికాస్ పత్ర పథకం ఒకటి. ఈ పథకానికి ప్రభుత్వ హాపీతో పాటు తక్కువ రిస్క్‌ ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా మంచి రాబడిని ఇందులో పొందవచ్చు. ఈ పథకంలో 1988లో ప్రారంభమవ్వగా.. పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ కేటగిరీ కిందకు ఇవి…

Read More

Darshan: మా హీరోకు క్షమాభిక్ష ప్రసాదించండి.. రాష్ట్రపతికి లేఖ రాసిన హీరో దర్శన్ అభిమానులు

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్ తుగుదీప్‌ ఇప్పట్లో బయటపడేలా కనిపించడం లేదు. ఈ కేసులో ఆయనకు కనీసం బెయిల్ కూడా రావడం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది. ఈ మర్డర్ కేసులో ఆయన సుమారు ఏడాదిగా జైలులో ఉంటున్నారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటోన్న ప్రదోష్ అప్రూవర్ గా మారడం దర్శన్ ను మరింత చిక్కుల్లో పడేసింది. ఈ తంతు జరుగుతుండగానే దర్శన్ అభిమానులు రాష్ట్రపతికి లేఖ రాయడం…

Read More

Chicken Prices: మళ్లీ పెరిగిన చికెన్, కోడి గ్రుడ్ల ధరలు.. వామ్మో.. ఒకేసారి ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో చికెనె ధరలు భగ్గుమంటున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో చికెన్ ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. నాన్‌వెజ్ ప్రియులకు ఇది బ్యాడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. గత వారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధరలు కిలోపై రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయి. ఈ పెరుగుదలతో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. గత వారంలో కిలో చికెన్ రూ.250 నుంచి రూ.260 వరకు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.290 వరకు చేరుకున్నాయి. ప్రస్తుత పెరుగుదల చూస్తుంటే…..

Read More